Shraddha Srinath: బ్లూ డ్రెస్సులో మిల మిల మెరిసిపోతున్న సైంధవ్ బ్యూటీ

Shraddha Srinath: జనవరి 13న వెంకటేష్ హీరోగా నటించిన సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా శ్రీనాథ్. ప్రస్తుతం ఈ బ్యూటీ బ్లూ డ్రెస్సులో అందాల అరబోసింది. ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 

Shraddha Srinath latest Pics: మోడల్ గా కెరీర్ ప్రారంభించి  హీరోయిన్  స్థాయికి ఎదిగింది శ్రద్ధా శ్రీనాథ్.  కోహినూర్ అనే మలయాళ సినిమాతో కథానాయికగా కెరీర్ ప్రారంభించింది. జెర్సీ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. పలు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా నటించింది. అయితే కథ నచ్చి తన పాత్రకు ప్రాధాన్యత ఉంటేనే ఈ బ్యూటీ మూవీకి సైన్ చేస్తోంది. ఇటీవల సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 
 

1 /5

కోహినూర్ అనే మలయాళ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.    

2 /5

నాని హీరోగా నటించిన జెర్సీ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.   

3 /5

ఈ బ్యూటీ తన పాత్రకు ప్రాధాన్యత ఉంటే తప్ప మూవీకి ఓకె చెప్పదు.   

4 /5

ఇటీవల సైంధవ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది శ్రద్ధా శ్రీనాథ్.    

5 /5

ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ అమ్మడుకు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి.