Samantha Photos: బర్త్ డే సెలబ్రేషన్స్ లో సమంత నోటి వెంట 'ఎఫ్ వర్డ్'..నైట్ డ్రెస్సులో ఎలా ఉందో చూసారా?

Samantha Ruth Prabhu Birthday Celebrations : సమంత రూత్ ప్రభు తన బర్త్డే సెలబ్రేషన్ కి సంబంధించిన కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవన్నీ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఆమె సిటాడల్ ఇండియన్ వర్షన్ షూటింగ్లో ఉండడంతో ఆ వెబ్ సిరీస్ యూనిట్ ఆమె బర్త్డే సెలబ్రేషన్స్ నిర్వహించారు. 

 
  • May 06, 2023, 12:24 PM IST
1 /5

ఈ మధ్యనే సమంత పుట్టినరోజు సందర్భంగా ఆమెకు అభిమానులు వెల్లువలా శుభాకాంక్షలు వర్షం కురిపించారు. అయితే ఈ పుట్టినరోజు సందర్భంగా సమంత మాత్రం చాలా సైలెంట్ గా ఉన్నట్టు కనిపించింది.  

2 /5

కానీ తాజాగా ఆమె తన పుట్టినరోజు వేడుకలు జరుపుకున్న వీడియోలను ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సమంత ప్రస్తుతానికి సిటాడిల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో పాల్గొంటుంది.  

3 /5

ఫ్యామిలీ మాన్ సిరీస్ సృష్టికర్తలు రాజ్, డీకే దర్శకత్వంలో ఈ సిరీస్ రూపొందుతుండగా ఈ టీమ్ అంతా కలిసి సమంత పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు.  

4 /5

ఈ సందర్భంగా సమంత తన పుట్టినరోజు ఏమి చేశానో తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు షేర్ చేసింది. అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.    

5 /5

ఇక ఈ క్రమంలో సమంత నైట్ డ్రెస్ లో కనిపిస్తూ ఉండడంతో ఆమె హాట్ అవతారంలో కనిపిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.