Samantha: అతన్ని ఎంతగానో మిస్ అవుతున్న సమంత.. అసలు విషయం అదే..!

Samanatha and Family Man Director: ప్రముఖ హీరోయిన్ సమంత ఇంస్టాగ్రామ్ పైన అందరి దృష్టి ఉంటుంది. అందుకు ముఖ్య కారణం మీ హీరోయిన్ తన పర్సనల్ విషయాలు ఎన్నో కూడా.. ఈ ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా తన ఎన్నో ఫోటోలని.. తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా సమంత షేర్ చేసిన ఫోటోలు అలానే తన షేర్ చేసిన ఒక క్యాప్షన్ తెగ వైరల్ అవుతున్నా. 

1 /5

సమంత, నాగచైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత ఎన్నో కష్టాలకు గురైన సంగతి తెలిసిందే. పర్సనల్ లైఫ్ లో విడాకులతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎన్నో ఈ హీరోయిన్ కి తలెత్తాయి. దీంతో ఎన్నో రోజులపాటు ఈ నటి సినిమాలకు దూరంగా ఉండింది..

2 /5

తన ఆరోగ్యం కొంచెం కుదుటపడుతూ ఉండగా.. సమంత మళ్ళీ సినిమాలతో బిజీ అవుతుందో. హీరోయిన్ తో పాటు నిర్మాతగా కూడా మారి ఈ హీరోయిన్. సమంత నటిస్తూ ఉన్న మా ఇంటి బంగారం సినిమా ఆమె నిర్మాణ సంస్థలోనే తెరకెక్కనుంది. 

3 /5

మరోవైపు తెలుగు సినిమాల కన్నా ఈ హీరోయిన్ హిందీ వైపు మగ్గు చూపుతోంది అనే టాక్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం సమంత 'సిటడెల్-హనీ బన్నీ' అని వెబ్ సిరీస్ లో కనిపించనుంది. కాగా ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన రాజ్ తో సమంత ప్రేమలో రూమర్స్ కూడా వచ్చాయి.

4 /5

కాగా నాగచైతన్య శోభితని నిశ్శతార్థం చేసుకోగా.. సమంత కూడా త్వరలో రాజ్ తో తన నిశ్చితార్థం జరుపుకొనుంది అనే వార్తలకు కూడా వినిపించాయి. ఇవన్నీ పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ వెబ్ సిరీస్ కి సంబంధించి సమంత ప్రమోషనల్ ఫొటోస్ అలా పెట్టే క్యాప్షన్స్ తెగ వైరల్ అవుతున్నాయి.  

5 /5

 'సిటడెల్-హనీ బన్నీ'లో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ హీరోగా నటించగా.. ఈ సిరీస్ షూటింగ్ ఈ పూర్తి చేసుకుని త్వరలో స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి రానుంది. ఇక ఈ సీరియస్ కి సంబంధించిన ప్రీమియర్‌ను లండన్‌లో ప్రదర్శించారు. అయితే ఈ కార్యక్రమానికి వరుణ్ ధావన్ రాలేదు. దీంతో అతన్ని ఎంతగా మిస్ అవుతున్నట్టుగా సమంత పోస్ట్ చేశారు. ఈ పోస్ట్‌కు''మిస్సింగ్ మై మ్యాన్ వరుణ్ ధావన్'' అనే క్యాప్షన్ పెట్టింది ఈ హీరోయిన్.