Samyuktha Menon: గుర్రమెక్కిన భీమ్లా నాయక్ భామ సంయుక్తా మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Samyuktha Menon: దక్షిణాదిలో మరే సినీ ఇండస్ట్రీకి సాధ్యం కానీ విధంగా ఎక్కువ మంది కథానాయికలను ఇచ్చిన రాష్ట్రం కేరళ. ఈ మలయాళ ఇండస్ట్రీని నుంచి పరిచయమైన మరో కేరళ కుట్టి సంయుక్తా మీనన్. ప్రస్తుతం తెలుగులో మీడియం రేంజ్ హీరోల పాలిట కల్పవల్లిగా మారింది. అంతేకాదు వరుస విజయాలతో దూకుడు మీదుంది ఈ మల్లూవుడ్ భామ.

1 /5

సంయుక్తా మీనన్.. పేరుకు మలయాళ భామ అయిన.. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతుంది.తెలుగులో ఈమె మొదటి సినిమా 'బింబిసార'.  కానీ విడుదలైన మొదటి చిత్రం పవన్ కళ్యాణ్, రానాల 'భీమ్లా నాయక్'..

2 /5

తెలుగులో వరుస హిట్స్‌తో దూకుడు మీదుంది ఈ భామ..బింబిసార, భీమ్లా నాయక్, సార్ సినిమాలతో విరూపాక్ష సినిమాలతో వరుస హిట్స్ అందుకుంది. 2016లో మలయాళ మూవీ 'పాప్ కార్న్‌' మూవీతో హీరోయిన్ ఎంట్రీ..

3 /5

సంయుక్తా మీనన్.. 1995 సెప్టెంబర్ 11న పాలక్కడ్‌లో జన్మించింది. ఎకానామిక్స్ డిగ్రీ పూర్తి చేసి సినిమాల్లో ప్రవేశించింది.

4 /5

మలయాళంలో యాక్ట్ చేస్తూనే.. తమిళంలో 'కలరి' మూవీతో పలకరించింది.

5 /5

ఇక తన మాతృభాష 'లిల్లీ' మూవీలో టైటిల్ రోల్ ప్లే చేసింది. ప్రస్తుతం నిఖిల్ సరసన 'స్వయంభూ' మూవీలో నటిస్తోంది.