Megha Shetty: నెట్టింట హీట్ పుట్టిస్తున్న శాండల్‌వుడ్‌ బ్యూటీ, మేఘా శెట్టి లేటెస్ట్ పిక్స్ వైరల్

Megha Shetty Beautiful pics: శాండల్‌వుడ్‌ బ్యూటీ మేఘా శెట్టి తన లేటెస్ట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తోంది. రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. మీరు ఓ లుక్కేయండి. 
 

1 /6

మేఘ శెట్టి 1998లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది.   

2 /6

కన్నడ సీరియల్ 'జోతే జోతెయాలి'తో ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది.   

3 /6

'ట్రిపుల్ రైడింగ్' సినిమాతో శాండిల్ వుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటీ.   

4 /6

ఆ తర్వాత దిల్ పసంద్, కైవా వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది.   

5 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ తన గ్లామర్ తో కుర్రాళ్లను ఆగం ఆగం చేస్తోంది.   

6 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ నెట్టింటి హీట్ పుట్టిస్తున్నాయి. ఇందులో ఈ అమ్మడు చాలా అందంగా కనిపిస్తోంది.