Sara Tendulkar Pics: హాలిడే ఎంజాయ్ చేస్తూ వివిధ దేశాల్లో సారా టెండూల్కర్

ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ నుంచి మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి ప్రతిరోజూ హాట్ టాపిక్‌గా నిల్చింది. హాలిడేస్‌ను ప్రపంచంలోని వివిధ దేశాల్లో గడుపుతూ..అక్కడ్నించి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. గోవా నుంచి పారిస్ వరకూ ఆమె తిరిగిన కొన్ని ప్రదేశాల్లో ఆమె ఫోటోలు ఇప్పుడు మీ కోసం..

Sara Tendulkar Pics: ప్రపంచ క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ముద్దుల కుమార్తె సారా టెండూల్కర్ ఇటీవల వార్తల్లో నిలుస్తోంది. బాయ్‌ఫ్రెండ్‌తో డేటింగ్ నుంచి మోడల్‌గా ఎంట్రీ ఇచ్చిన పరిస్థితి ప్రతిరోజూ హాట్ టాపిక్‌గా నిల్చింది. హాలిడేస్‌ను ప్రపంచంలోని వివిధ దేశాల్లో గడుపుతూ..అక్కడ్నించి ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. గోవా నుంచి పారిస్ వరకూ ఆమె తిరిగిన కొన్ని ప్రదేశాల్లో ఆమె ఫోటోలు ఇప్పుడు మీ కోసం..
 

1 /7

ఇండోనేషియా బీచ్‌లలో స్నేహితులతో కలిసి సరదాగా సారా టెండూల్కర్

2 /7

దుబాయ్ అందాల్ని వీక్షిస్తున్న సారా టెండూల్కర్

3 /7

4 /7

గోవా సంస్కృతికి అద్దం పట్టే విధంగా..అక్కడి వంటల రుచి చేస్తూ సారా టెండూల్కర్

5 /7

ఫ్రాన్స్‌లోని ఐకానికి టవర్ ఈఫిల్ టవర్ సాక్షిగా సారా టెండూల్కర్

6 /7

ఫ్రెంచ్ సినిమా, సంగీతానికి ప్రతీకగా నిలిచే సెయింట్ ట్రోపెజ్‌లో సారా టెండూల్కర్ 

7 /7

న్యూయార్క్‌లో బిగ్ యాపిల్ స్కైలైన్ సందర్శన సందర్భంగా సారా టెండూల్కర్