Parineeti Chopra Hot Photos: బ్లాక్ కలర్ జాకెట్‌లెస్ అవుట్‌ఫిట్‌తో మత్తెక్కిస్తున్న పరిణితి చోప్రా అందాలు

ప్రియాంకా చోప్రా సోదరి, బాలీవుడ్ స్మైలీ పరిణితి చోప్రా నటన అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ ఆమె నటనకు ఓ ప్రతిరూపం. ఫిట్నెస్ మోడల్‌గా అద్భుతమైన ఫిజిక్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఎద భాగాన్ని ప్రదర్శిస్తూ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌తో పరిణితి చోప్రా ఇచ్చిన పోజులు హల్‌చల్ చేస్తున్నాయి. 

Parineeti Chopra Hot Photos: ప్రియాంకా చోప్రా సోదరి, బాలీవుడ్ స్మైలీ పరిణితి చోప్రా నటన అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందంతో పాటు అద్భుతమైన నటన ఆమె సొంతం. లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ ఆమె నటనకు ఓ ప్రతిరూపం. ఫిట్నెస్ మోడల్‌గా అద్భుతమైన ఫిజిక్‌తో అభిమానుల్ని ఫిదా చేస్తోంది. ఎద భాగాన్ని ప్రదర్శిస్తూ బ్లాక్ కలర్ స్లీవ్‌లెస్ టాప్‌తో పరిణితి చోప్రా ఇచ్చిన పోజులు హల్‌చల్ చేస్తున్నాయి. 

1 /5

బ్లాక్‌కలర్ అవుట్‌ఫిట్‌తో బ్లాక్‌హార్ట్ అనే క్యాప్షన్‌తో పరిణితి చోప్రా షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. 

2 /5

ఆన్‌కెమేరా అద్భుతంగా కన్పించే పరిణితి చోప్రా నిజంగానే ఓ అందగత్తె. గతంలో కాస్త బొద్దుగా ఉన్నా..ఇప్పుడు చిక్కి మరింత అందంగా తయారైంది.

3 /5

బాలీవుడ్ నటి పరిణితి చోప్రా భుజాల కిందుగా హెయిర్ వదిలేస్తూ..కేవలం బ్లాక్ కలర్ బ్రాతో ఇచ్చిన పోజు మత్తెక్కిస్తోంది.

4 /5

మేకప్ సింపుల్‌గా ఉండే పరిణితి చోప్రా ఇన్‌స్టాలో షేర్ చేసిన ఫోటోల్లో న్యూడ్ లిప్‌స్టిక్ ధరించి..ఐ షాడోతో కైపెక్కిస్తోంది. 

5 /5

బ్లాక్ కలర్ కో ఆర్డ్ సెట్ ధరించిన పరిణితి చోప్రా క్లీవేజ్ షో చేస్తూ ఇచ్చిన పోజు వెర్రెక్కిస్తోంది.