Saturn And Rahu: 50 ఏళ్ల తర్వాత శని, రాహు అరుదైన కలయిక.. ఈ రాశుల వారికి ధనయోగం.. దసరా ముందు నుంచే డబ్బే డబ్బు!

Saturn And Rahu Rare Combination: శతభిషా నక్షత్రంలో శని రాహువు కలయిక కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

Saturn And Rahu Rare Combination: శతభిషా నక్షత్రంలో శని రాహువు కలయిక కారణంగా ఈ క్రింది మూడు రాశుల వారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి ఈ సమయంలో వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. కోరుకున్న కోరికలు కూడా నెరవేరుతాయి.

1 /7

ఇదిలా ఉంటే శని గ్రహం రాశి సంచారం చేయడమే కాకుండా నక్షత్ర సంచారం కూడా చేస్తాడు. అయితే ఈ గ్రహం అక్టోబర్ మూడవ తేదీన నక్షత్ర సంచారం చేసింది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరగబోతోంది.   

2 /7

అక్టోబర్ మూడో తేదీ 12 గంటల 30 నిమిషాలకు కొన్ని సంవత్సరాల తర్వాత శతభిషా నక్షత్రం లోకి సంచారం చేసింది. ఇప్పటికే రాహు గ్రహం అదే నక్షత్రంలో సంచార దశలో ఉన్నాడు. దీని కారణంగా శని రాహు గ్రహాల కలయిక జరిగింది. 

3 /7

దాదాపు 50 సంవత్సరాలు తర్వాత శని, రాహు కలయిక జరిగిందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారికి ఎంతో మేలు జరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రెండు గ్రహాలు శుభస్థానంలో ఉన్న  రాశుల వారికి బ్రహ్మాండమైన లాభాలు కలుగుతాయి.   

4 /7

రాహు, శని గ్రహాల కలయిక కారణంగా మకర రాశి వారికి ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశి వారు ఊహించని ఆర్థిక లాభాలు పొందగలుగుతారు. అలాగే ఈ సమయంలో ధైర్యంతో పాటు విశ్వాసం కూడా పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన డబ్బులు కూడా సులభంగా తిరిగి వస్తాయి. వ్యాపారాలు చేసే వారికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. 

5 /7

శతభిషా నక్షత్రంలో రాహుతో పాటు శని కలయిక కారణంగా తులా రాశి వారికి ఎంతో బాగుంటుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ సమయంలో అనుకున్న పనులు వెంటవెంటనే జరుగుతాయి. అలాగే ఈ రాశి వారు కొన్ని శుభవార్తలు కూడా వింటారు. ఈ సమయంలో డబ్బులు ఆదా చేయడం వల్ల ఎన్నో రకాల ఫలితాలు పొందుతారు. వైవాహిక జీవితంలో వస్తున్న అన్ని రకాల సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.   

6 /7

రాహు, శని గ్రహాల కలయిక కారణంగా అత్యధిక లాభాలు పొందబోయే రాష్ట్రంలో మిథున రాశి ఒకటి. వీరికి ఈ సమయంలో అదృష్టం పెరగడమే కాకుండా, వ్యాపారాలు చేస్తున్న వారికి ఊహించని ధన లాభాలు కలుగుతాయి. అలాగే కెరీర్ జీవితంలో కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.   

7 /7

నోట్: ఇది కేవలం జ్యోతిష్యాల అభిప్రాయాలను ఆధారంగా చేసుకుని రాసిన స్టోరీ మాత్రమే దీనికి జీ తెలుగు న్యూస్ కి ఎలాంటి సంబంధం లేదు. ఇది మీ నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.