Vaani Kapoor Pics: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో.. అందాల ట్రీట్ ఇచ్చిన వాణీ క‌పూర్!

Vaani Kapoor looks stunning in rose gold corset top. వాణీ క‌పూర్ త‌ర‌చుగా త‌న హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు కనువిందు చేస్తారు. తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అందాల ట్రీట్ ఇచ్చారు. 
 

1 /6

సోష‌ల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటే వాణీ క‌పూర్.. త‌ర‌చుగా త‌న హాట్ హాట్ ఫొటోల‌ను షేర్ చేస్తూ అభిమానుల‌కు కనువిందు చేస్తారు. తాజాగా ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో అందాల ట్రీట్ ఇచ్చారు.   

2 /6

ఇటీవల రణబీర్ కపూర్‌తో కలిసి వాణీ క‌పూర్ 'షంషేరా' సినిమాలో నటించారు. ఈ సినిమా జులై 22న విడుదల కానుంది.   

3 /6

బాలీవుడ్‌లో 'వార్' సినిమాతో మంచి హిట్ ఖాతాలో వేసుకున్నారు వాణీ కపూర్. ఈ సినిమాలో హృతిక్ రోషన్‌తో కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది.   

4 /6

పొడుగుకాళ్ల సుందరి వాణీ క‌పూర్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. నేచురల్ స్టార్ నాని స‌ర‌స‌న 'అహా క‌ళ్యాణం'లో నటించారు. ఆ సినిమా తర్వాత వాణీ తెలుగులో మరో సినిమా చేయలేదు.   

5 /6

వాణీ క‌పూర్ అనతికాలంలోనే షారుక్ ఖాన్, హృతిక్ రోషన్, అక్షయ్ కుమార్, ఆయుష్మాన్ ఖురానా లాంటి స్టార్ హీరోలతో జతకట్టారు. చేసింది కొన్ని సినిమాలే అయినా.. వాణీ మంచి క్రేజ్ సంపాదించారు.   

6 /6

బాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ 'వాణీ క‌పూర్' గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. 'శుద్ధ్ దేశీ రొమాన్స్‌'తో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి సత్తాచాటారు.