Shivatmika Rajasekhar: గ్లామర్ డోస్ పెంచిన శివాత్మిక రాజశేఖర్.. సెగలు రేపుతున్న లేటెస్ట్ పిక్స్..

Shivathmika Rajashekar: శివాత్మిక రాజశేఖర్ అందాల అరబోతలో తగ్గేదే లే అంటుంది. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన పిక్స్ కుర్రోళ్లకు కునుకు లేకుండా చేస్తోంది. 
 

Shivathmika Rajashekar latest Photos: 'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది శివాత్మిక రాజశేఖర్. ఈ బ్యూటీ సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు అన్న సంగతి మనందరికీ తెలిసిందే. దొరసాని సినిమా హిట్ అవ్వడంతో ఈ అమ్మడకు ఆఫర్లు క్యూ కట్టాయి. పంచతంత్రం, రంగ మార్తాండ సినిమాల్లో నటించి మెప్పించింది. రీసెంట్ గా కోటబొమ్మాలి సినిమాతో సూపర్ హిట్ కొట్టింది. తాజాగా ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది. 
 

1 /6

సీనియర్ హీరో రాజశేఖర్ కూతురు శివాత్మిక రాజశేఖర్.  

2 /6

'దొరసాని' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

3 /6

ఆ తర్వాత పంచతంత్రం, రంగ మార్తాండ సినిమాల్లో నటించి మెప్పించింది.   

4 /6

రీసెంట్ గా 'కోటబొమ్మాలి' సినిమాతో సూపర్ హిట్ కొట్టింది.   

5 /6

సోషల్ మీడియాలో ఈ బ్యూటీ గ్లామర్ షోకు తెరదీసింది.   

6 /6

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన పిక్స్ నెట్టింట హీట్ పుట్టిస్తున్నాయి.