Bigg Boss: కాలు విరిగి నడవలేని స్థితిలో ఆ టాప్‌ తెలుగు బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌..!

Bigg Boss Telugu Contestant Leg Injury: బిగ్‌ బాస్‌ కంటెస్టెంట్‌ కాలి గాయంతో నడవలేని స్థితిలో ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇంతకీ ఆమె కాలికి ఏమైందని ఫ్యాన్స్‌ షాక్‌లో ఉన్నారు. ఇప్పుడు వెబ్‌సిరీస్‌లో కూడా నటిస్తూ అలరిస్తున్న ఆ  నటికి ఏమైందా? అని ఆశ్చర్యపోతున్నారు. 
 

1 /6

బిగ్‌ బాస్ తెలుగు కంటెస్టెంట్‌ కాలికి గాయమైన ఫోటో నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. దీంతో ఈ క్రేజీ బామకు ఉన్న ఫ్యాన్స్‌ ఏమైందా? అని ఆశ్చర్యపోతున్నారు. క్రిస్మస్‌ సందర్భంగా ఆమె పెట్టిన ఫోటో ఏంటి? ఇంతరకీ ఆ కంటెస్టెంట్‌ ఎవరు? అనుకుంటున్నారా?  

2 /6

బిగ్‌ బాస్‌ 4 తెలుగు సీజన్‌లో అలరించిన దివీ వాద్యా అందికీ సుపరిచితమే. క్రిస్మస్‌ సందర్భంగా ఆమె నెట్టింట షేర్‌ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.   

3 /6

బిగ్‌ బాస్‌ మాత్రమే కాదు దివీ మహర్షి సినిమాలో కూడా నటించారు. మా నీళ్ల ట్యాంకర్‌, ఏటీఎం, గాడ్‌ ఫాదర్‌తోపాటు ఇటీవల వచ్చిన హరికథ వెబ్‌సిరీస్‌లో కూడా నటించి మెప్పించారు.  

4 /6

అయితే సోషల్‌ మీడియాలో ఎప్పుడూ యాక్టీవ్‌గా ఉండే దివీకి నానాటికీ క్రేజ్‌ ఏమాత్రం తగ్గడం లేదు. ఆమెకు ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఎక్కువే అంతేకాదు ఆమెకు వచ్చిన ప్రతి అవకాశాన్ని చక్కగా వినియోగించుకుంటుంది.  

5 /6

కానీ, క్రిస్మస్‌  రోజు కాలికి గాయంతో ఉన్న ఫోటోను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. కాలికి సిమెంట్‌ పట్టి ఉంది. అయితే, త్వరగా దివీ కాలి గాయం నుంచి కోలుకోవాలని అందరూ ఫ్యాన్స్‌ కోరుకుంటున్నారు.  

6 /6

దీంతో దివీ కొన్ని సినిమా ప్రాజెక్టులకు సైతం బ్రేక్‌ పడినట్లయింది. ఇక ఆ సిమెంట్‌ పట్టిపై ఎప్పటికీ నవ్వుతూ, పాజిటివ్‌గా ఇలాగే ఉండాలి అని రాసింది. ఇక ఫోటోలో కూడా దివీ నవ్వుతూ కనిపించింది.