Dil Raju Sensational Comments On KT Rama Rao News Goes Viral: సినీ పరిశ్రమతో రేవంత్ రెడ్డి నిర్వహించిన సమావేశంపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ప్రముఖ నిర్మాత దిల్ రాజు తప్పుబట్టారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
Bandi Sanjay Kumar Counter To Pawan Kalyan Comments: అల్లు అర్జున్ వ్యవహారంలో రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించిన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబట్టారు.
Revanth Reddy Film Industry Meeting: తెలంగాణ ప్రభుత్వంతో జరిగిన సినీ ప్రముఖుల సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. సమావేశంలో సినీ ప్రముఖులకు రేవంత్ రెడ్డి క్లాస్ పీకారని ప్రచారం జరుగుతోంది. కొన్ని అంశాలపై కీలకంగా చర్చించినట్లు సమాచారం.
Nandamuri Mega And Other Film Families Missed From Revanth Reddy Meeting: సినీ పరిశ్రమకు చెందిన వారితో రేవంత్ రెడ్డి సమావేశంపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ఆ సమావేశానికి పరిశ్రమ నుంచి కొందరు మాత్రమే వచ్చారని.. పరిశ్రమలోని పెద్దలు రాలేకపోవడం కలకలం రేపింది. ముఖ్యంగా నందమూరి, కొణిదెల, ప్రభాస్, మంచు కుటుంబం నుంచి ఒక్కరూ రాకపోవడం చర్చనీయాంశంగా మారింది.
Why Vijay Deverakonda Not Invites Revanth Reddy For Meeting: రాష్ట్రానికి చెందిన రౌడీ హీరో విజయ్ దేవరకొండను తెలంగాణ ప్రభుత్వం ఆహ్వానం పలకకపోవడం సంచలనంగా మారింది. సినీ ప్రముఖులతో జరిగిన సీఎం సమావేశానికి విజయ్‌కు ఆహ్వానం దక్కలేదనే వార్త చర్చనీయాంశమైంది.
Revanth Reddy Meeting Highlights: తెలుగు సినీ ప్రముఖులు అందరూ కలిసి.. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో.. ఉండే ఇబ్బందులను వారు సీఎం కి తెలియచేసినట్లు తెలుస్తోంది. FDC చైర్మన్‌గా దిల్ రాజు సమక్షంలో.. సినీ సెలబ్రిటీలు అందరూ.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యి కొన్ని ముఖ్యమైన విషయాల పైన చర్చించినట్లు సమాచారం.
Malayalam heroines in Telugu: ప్రస్తుతం మన తెలుగు సినీ ఇండస్ట్రీలో.. తెలుగు అమ్మాయిల కొరత ఎక్కువగానే ఉంది. అందరికంటే ఎక్కువగా మలయాళం.. హీరోయిన్ల హవా ఇప్పుడు టాలీవుడ్ లో బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ నిర్మాతలు కూడా మలయాళం హీరోయిన్ల వెనకపడుతున్నారు. కానీ క్రేజ్ ఉన్న హీరోయిన్లను ఎంపిక చేసుకోవాలి అన్న ఆలోచనతో.. తెలుగు నిర్మాతలు కొత్త తలనొప్పులు తల మీద వేసుకుంటున్నట్లు.. అనిపిస్తోంది.
Kumaradevam Movie Tree Collapse: సినిమా చెట్టుగా గోదావరి నది ఒడ్డున ఉన్న భారీ వృక్షం కుప్పకూలింది. వందేళ్లకు పైగా వయసు ఉన్న ఆ చెట్టు కూలిపోవడంతో సినీ రంగానికి ఒక మంచి లోకేషన్ కోల్పోయినట్టు కనిపిస్తోంది.
Chiranjeevi Response On Revanth Reddy Gaddar Awards Comments: సినీ పరిశ్రమపై రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేయడంతో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు. గద్దర్ అవార్డులపై చిరు కీలక వ్యాఖ్యలు చేశారు.
Revanth Reddy Disappointed On Tollywood Gaddar Awards: సినీ పరిశ్రమపై మరోసారి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో డ్రగ్స్ వ్యవహారంలో మండిపడగా.. తాజాగా గద్దర్ అవార్డుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేశారు.
Nandamuri Balakrishna: 30 ఏళ్ళు.. 47 సినిమాలు చేశారు బాలకృష్ణ కానీ ఈ 30 సంవత్సరాలలో ఎప్పుడు కూడా ఆయనకు వరుసగా రెండు హిట్టు రాలేదు. అంటే దాదాపు రెండు వరస హిట్లు తెచ్చుకోవడానికి 30 సంవత్సరాల సమయం తీసుకున్నారు మన బాలయ్య.
తెలంగాణ యాస తప్ప మరో భాష మాట్లాడలేనని తెలుగు సినిమా నటుడు ఫిష్ వెంకట్ స్పష్టం చేశారు. నటన కూడా తెలంగాణదే ఉంటుందని..డబ్బింగ్ కూడా సాధ్యం కాదని చెప్పారు. డబ్బింగ్ ఆర్టిస్టులు కూడా నీ యాస మావల్ల కాదని చేతులెత్తేస్తుంటారన్నారు.
kandikonda yadagiri's death news: ప్రముఖ కవి, గేయ రచయిత కందికొండ యాదగిరి ఇక లేరు. గత కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న కందికొండ.. ఆ వ్యాధితోనే చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. హైదరాబాద్, మోతి నగర్‌లోని సాయి శ్రీనివాస్ టవర్స్‌లో నివాసం ఉంటున్న కందికొండ యాదగిరి.. అదే ప్లాట్‌లో కన్నుమూశారు.
Anushka Shetty Casting Couch కాస్టింగ్ కౌచ్‌పై అనుష్క శెట్టి మాట్లాడుతూ.. తెలుగు సినీ పరిశ్రమలో ఉందని నేను అంగీకరిస్తున్నాను అని పేర్కొన్నారు. అయితే తనకు ఇలాంటి పరిస్థితి ఎదురుకాలేదన్నారు.
Chiranjeevi sensational comments on AP govt and TS govt: తెలుగు సినిమా టికెట్లను ప్రభుత్వ అధికారిక పోర్టల్ ద్వారా విక్రయించనున్నట్టు ఇటీవలే ఏపీ సర్కారు (AP govt to sale cinema tickets) ప్రకటించిన కొద్ది రోజులకే మెగాస్టార్ చిరంజీవి ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తినిరేకెత్తిస్తోంది.
ప్రముఖ తెలుగు సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, మాజీ ఎమ్మెల్యే వి.దొరస్వామి రాజు కన్నుమూశారు. గుండెపోటు రావడంతో ఆయన కుటుంబసభ్యులు హైదరాబాద్ (Hyderabad) బంజారాహిల్స్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.
AP: కరోనా వైరస్ కారణంగా దెబ్బతిన్న సినీ పరిశ్రమకు ఏపీ ప్రభుత్వం ఊరట కల్గించింది. మూడు నెలల పాటు విద్యుత్ ఛార్జీల్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై సినీ పరిశ్రమ కృతజ్ఞతలు తెలుపుతోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.