Shraddha Das: పరువాలతో కుర్రాళ్లను పరేషాన్ చేస్తున్న శ్రద్ధా దాస్, హాట్ పిక్స్ వైరల్

Shraddha Das viral pics: హాట్ బ్యూటీ శ్రద్ధా దాస్ పరువాలతో కుర్రాళ్లను పరేషాన్ చేసేస్తుంది. ఈ బ్యూటీ ఆందాలకు యూత్ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 
 

1 /6

అల్లరి నరేష్‌ హీరోగా నటించిన 'సిద్దు ఫ్రమ్ సీకాకుళం' సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది శ్రద్ధా దాస్.   

2 /6

ఆ తర్వాత అల్లు అర్జున్ సరసన 'ఆర్య 2'లో నటించి ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది.   

3 /6

అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడు మెయిన్ హీరోయిన్ కంటే సెకండ్ హీరోయిన్ పాత్రలే ఎక్కువ చేసింది.   

4 /6

కెరీర్ పరంగా భారీ సక్సెస్ లేకపోయినా గ్లామర్ తో కుర్రాళ్ల గుండెల్లో చోటు  సంపాదించుకుంది.   

5 /6

రీసెంట్ గా ఈ బ్యూటీ ‘పారిజాత పర్వం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వస్తుంది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్ధా తన హాట్ నెస్ తో నెటిజన్స్ మతి పొగోడుతుంది.