Shraddha Das Photos: నటి శ్రద్ధా దాస్ లేటెస్ట్ ఫొటోస్ వైరల్

  • Nov 28, 2020, 11:19 AM IST

ముంబై నుంచి టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధా దాస్. అందం, తెలివి ఆమె సొంతం. కానీ ఆమె టాలెంట్‌కు తగిన అవకాశాలు మాత్రం దక్కలేదు. అయితేనేం ప్రేక్షకుల మనసులో పాగా వేసింది ముంబై ముద్దుగుమ్మ శ్రద్ధా దాస్. సినిమాలతో కన్నా సోషల్ మీడియాలోనే ఆమె పాపులర్ అవుతోంది. ఆమె లేటెస్ట్ ఫొటోస్ (Shraddha Das Photos) సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.

1 /6

2 /6

సిద్దు ఫ్రం శ్రీకాకుళం (2008) సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమైంది శ్రద్ధా దాస్. అయితే ఆమె అనుకున్నంత సులువుగా అవకాశాలు దక్కించుకోలేకపోయింది.

3 /6

డార్లింగ్ (2010), ఆర్య 2 (2009) సినిమాలలో పాత్రలతో గుర్తింపు తెచ్చుకుంది. అయితే మెయిన్ రోల్ హీరోయిన్‌గా అవకాశాలు రాకపోయినా నిరాశ చెందకుండా ఇండస్ట్రీలో కొనసాగుతోంది అందాల తార శ్రద్ధా దాస్.

4 /6