Shriya Saran Hot Photos: తల్లైనా ఏమాత్రం తగ్గని శ్రేయ.. క్లీవేజ్ అందాలతో రచ్చ!

Shriya Saran Hot Photos: ఒక విదేశీయుడిని వివాహం చేసుకున్న హీరోయిన్ శ్రేయ శరణ్ కరోనా టైంలో ఒక పాపకు కూడా జన్మనిచ్చింది, ఒకరకంగా అందరికీ చెప్పకుండా ఆ విషయాన్ని దాచేసి చివరికి రివీల్ చేసింది. అలా ఒక పాపకు తల్లైనా ఆమె అందాల ఆరబోతలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. 

  • Jan 09, 2023, 10:18 AM IST
1 /5

తెలుగు వారెవరికీ శ్రియ శరణ్ గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినీ నటిగా తన కెరీర్ ప్రారంభించిన ఆమె అతి తక్కువ సమయంలోనే దక్షిణాదిలో స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది.     

2 /5

తెలుగులో ఇష్టం అనే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన ఆమె తరువాత అనేక సినిమాల్లో హీరోయిన్ గా నటించి స్టార్ హీరోయిన్ అయిపోయింది. ప్రస్తుతం ఆమెకు అవకాశాలు పెద్దగా రావడం లేదు.    

3 /5

చివరిగా ఆర్ఆర్ఆర్ సినిమాలో అజయ్ దేవగన్ సరసన సరోజిని పాత్రలో నటించిన ఆమె ప్రస్తుతం ఎక్కువగా హిందీ సినిమాల మీద దృష్టి పెట్టింది. ఆమె నటించిన దృశ్యం 2 సినిమాకి మంచి రెస్పాన్స్ అయితే దక్కుతోంది.     

4 /5

ప్రస్తుతం ఆమె మ్యూజిక్ స్కూల్ అనే తెలుగు హిందీ ద్విభాషా చిత్రంలో నటిస్తోంది. అలాగే కబ్జా అనే కన్నడ సినిమాలో కూడా నటిస్తోంది.     

5 /5

తాజాగా ఆమె కొన్ని హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.  తల్లైనా కూడా ఆమె అందం ఏమాత్రం తరగలేదు అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. వాటిమీద మీరు కూడా ఒక లుక్కేయండి మరి.