Sreemukhi Brother : శ్రీముఖి తమ్ముడి బర్త్ డే పిక్స్.. ముద్దులు పెట్టేసిన రాములమ్మ

Sreemukhi Brother Sushruth శ్రీముఖి తన సోదరుడు శుశ్రుత్ బర్త్ డేను గ్రాండ్‌గా సెలెబ్రేట్ చేసింది. అర్దరాత్రి ఇలా కేక్ తెచ్చి సర్ ప్రైజ్ చేసినట్టుంది. ఈ ఫోటోలు శ్రీముఖి, శుశ్రుత్‌లను చూసి జనాలు ఆశ్చర్యపోతోన్నారు.

  • Jan 09, 2023, 08:22 AM IST
1 /5

బిగ్ బాస్ షోతో శ్రీముఖి మాత్రమే కాకుండా ఆమె ఫ్యామిలీ కూడా ఫేమస్ అయింది. శ్రీముఖి ఫ్యామిలీ కూడా బిగ్ బాస్ ఇంట్లోకి వచ్చింది.

2 /5

కంటెస్టెంట్ల తరుపున పోరాడేందుకు, మాట్లాడేందుకు శ్రీముఖి తమ్ముడైన శుశ్రుత్ వచ్చాడు. ఆ సమయంలోనే శుశ్రుత్‌కు మంచి క్రేజ్ ఏర్పడింది.

3 /5

శ్రీముఖి తల్లి, తండ్రిలు కూడా బిగ్ బాస్ ద్వారానే ఫేమస్ అయ్యారు. ఇక బాబా భాస్కర్ అయితే.. శ్రీముఖి తల్లి చుట్టూ తిరుగుతూనే కౌంటర్లు వేస్తుండేవాడు.

4 /5

శ్రీముఖి సోషల్ మీడియాలో తన తమ్ముడితో కలిసి చేసే అల్లరి, తన గ్యాంగుతో కలిసి చేసే వెకేషన్లు ఎక్కువగా వైరల్ అవుతుంటాయి.

5 /5

శ్రీముఖి తాజాగా తన తమ్ముడు శుశ్రుత్ బర్త్ డేను సెలెబ్రేట్ చేస్తూ..ఐ లవ్యూ రా అంటూ ప్రేమను కురిపించింది.