Shriya Saran: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శ్రియా శరణ్ గురించి కొత్త పరిచయ వ్యాఖ్యలు అవసరం లేదు. దాదాపు ఇరవై యేళ్లుగా టాలీవుడ్‌లో తనదైన గ్లామర్‌తో తెలుగు ఆడియన్స్‌ను అలరిస్తూనే ఉంది. ఓ బిడ్డకు తల్ల మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అందాల ఆరబోతలో నేనెవరికీ తక్కువ కాదంటోంది.
అందరికీ వయసుతో పాటు అందం తరుగుతూ ఉంటే.. శ్రియ మాత్రం గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు.
ఏజ్ 40 క్రాస్ అయి ఓ బిడ్డకు తల్లైనా ఇప్పటికీ అదే సోయగంతో అలరిస్తోంది.
ఓ వైపు మాతృత్వాన్ని ఆస్వాదిస్తూనే అదే రీతిలో ఘాటు ఫోజులతో ప్రేక్షకులను పిచ్చెక్కిస్తోంది
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్‌గా ఉండే శ్రియ..ఎప్పటికపుడు తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.
తెలుగులో సీనియర్, జూనియర్ అనే తేడా లేకుండా అందరి హీరోలతో రొమాన్స్ చేసిన ఘనత శ్రియకు దక్కుతుంది.
సినిమాల్లో అలరిస్తూనే 2018లో ఆండ్రీ కోస్చీవ్‌ని పెళ్లాడింది. మ్యారేజ్ తర్వాత కూడా సినిమాల్లో కంటిన్యూ అవుతోంది. ప్రస్తుతం బడా హీరో సినిమాల్లో ఈమె బెస్ట్ ఆప్షన్‌లా మారింది.