Shruti Haasan: బ్లాక్ కలర్ డ్రెస్ లో మతిపోగొడుతున్న శృతిహాసన్ …

Shruti Haasan Pics : సిద్ధార్థ హీరోగా చేసిన అనగనగా ఒక ధీరుడు సినిమా ద్వారా మనకు హీరోయిన్ గా పరిచయమైన నటి శృతిహాసన్. కమల్ హాసన్ కూతురుగా తెరంగేత్రం చేసిన తనకంటూ సొంత అభిమానులను సంపాదించుకుంది ఈ హీరోయిన్.

  • Nov 30, 2023, 16:43 PM IST
1 /5

Shruti Haasan Instagram Pics:  ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు ప్రేక్షకులను తన అందంతో కట్టిపడేసిన నటి శృతిహాసన్..  

2 /5

ఎన్నో సూపర్ హిట్ చిత్రాలలో నటించిన శృతిహాసన్ కొంతమంది వరస ప్లాపులలో ఉన్న హీరోలకు సూపర్ హిట్లు ఇచ్చి గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకుంది.  

3 /5

ఇక ఈ మధ్య వాల్తేరు వీరయ్య వీరసింహారెడ్డి లాంటి సినిమాలలో కనిపించి మెప్పించిన శృతి.. త్వరలో సలార్ సినిమాతో మన ముందుకి రానుంది.  

4 /5

యాక్టింగ్ ఏ కాదు.. సింగింగ్.. డాన్సింగ్ ఇలా అన్నిటిలోనూ మనల్ని మెప్పించే శృతిహాసన్ తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తన అభిమానులకు మరింత దగ్గరవుతూ వచ్చింది..  

5 /5

ప్రస్తుతం బ్లాక్ మోడరన్ డ్రెస్సులో శృతిహాసన్ షేర్ చేసిన ఫోటోలు కుర్రకారుల మతిపోగొడుతు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.