Shruti Haasan: శృతి హాసన్.. గ్లామరస్ ఫొటోలు వైరల్

టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.. హీరోయిన్ శృతిహాస‌న్. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది. 

  • Dec 17, 2020, 08:46 AM IST

Shruti Haasan latest pics: టాలీవుడ్‌లో టాప్ హీరోల సరసన నటించి తనకంటూ ప్రత్యేక పేరును సంపాదించుకుంది.. హీరోయిన్ శృతిహాస‌న్. సౌత్ స్టార్ హీరో కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తన నటన, అభినయంతో సౌత్ స్టార్ హీరోయిన్‌గా ముద్రవేసుకుంది. 

1 /11

అయితే ఈ బ్యూటీ ఎప్పుడూ కూడా గ్లామ‌ర‌స్ లుక్‌లో మెరుస్తూ అందరినీ సర్‌ప్రైజ్ చేస్తుంటుంది. తాజాగా శృతి హాస‌న్ ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. 

2 /11

ప్రస్తుతం ఈ భామ తెలుగులో పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న వకీల్‌సాబ్‌ చిత్రంలో.. అలాగే ర‌వితేజ‌తో క‌లిసి క్రాక్ సినిమాలో నటిస్తోంది. 

3 /11

శృతిహాస‌న్ ఇటీవల కాలంలో ఇన్‌స్టాలో పంచుకున్న ఫొటోలపై మీరు కూడా ఓ లుక్కేయండి.. 

4 /11

5 /11

6 /11

7 /11

8 /11

9 /11

10 /11

11 /11