Shukra Gochar 2024: దసరా తర్వాత ఈ రాశుల దశ తిరిగినట్టే.. ఎటు చూసిన డబ్బే..

Shukra Gochar 2024: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని సంపద, అందం, ఆకర్షణకు అధిపతి. అలాంటి శుక్రుడు దసరా తర్వాత రోజు అక్టోబర్ 13న తులా రాశి నుంచి వృశ్చిక రాశిలోకి ప్రవేశించనున్నాడు.

1 /5

శుక్రడు రాశి మార్పు  వలన ఈ మూడు రాశుల వారి జీవితాల్లో ఆనందం, అనుకోని ధన లాభంతో పాటు  పెద్దల ఆస్తులు కలిసొచ్చే అవకాశాలున్నాయి.  

2 /5

సింహ రాశి.. శుక్రుని  తులా రాశి నుంచి వృశ్చిక రాశి సంచారం వలన ఈ రాశి వారికి తిరుగులేని అదృష్టాన్ని తీసుకురాబోతుంది. ఈ రాశి మార్పు వలన దూర ప్రయాణాలు చేస్తారు. వ్యాపారంలో అనుకోని లాభాలను అందుకుంటారు. అంతకు ముందు పెట్టిన పెట్టుబడుల నుండి ఎక్కువ రాబడిని పొందే అవకాశాలున్నాయి. అనుకోని లాభాలను పొందుతారు. దీని కారణంగా కుటుంబంలోని ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉంటారు.  

3 /5

కన్య రాశి.. శుక్రుడు రాశి సంచారం వలన  కన్యా రాశి వారు కొత్త అవకాశాలను పొందుతారు. ఉద్యోగం మారాలనుకునేవారికి ఇదే సరైన అవకాశం. ఉద్యోగస్థులు  మారాలనే వారికీ ఇది సువర్ణావకాశం. మెరుగైన ప్యాకేజీతో కొత్త ప్లేస్ లో అతనికి ఆఫర్ లెటర్ వచ్చే అవకాశం ఉంది. శుక్ర సంచారము వలన మీ మనస్సు ఆధ్యాత్మికత పయనించే అవకాశం ఉంది. ఆఫీసులో  ఇచ్చిన టాస్కులను పూర్తి చేసారు.

4 /5

కుంభ రాశి.. శుక్రుడు రాశి మార్పు వలన కుంభ రాశి వారికీ ఎంతో ప్రయోజనకరంగా ఉండనుంది. అప్పుల నుంచి బయట పడతారు. కుంభ రాశి వారికి శుక్రుని సంచారం ఎంతో యూజ్ గా ఉండబోతుంది. పాత ఋణం తీరుస్తారు. మీ పూర్వీకుల ఆస్తిని పొందే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు తగినంత ఆదాయం పొందింది. మీ జీవిత భాగస్వామితో అనుబంధం బలపడుతుంది.

5 /5

గమనిక : ఇక్కడ అందించబడిన సమాచారం సాధారణ అభిప్రాయాలు మరియు విలువలను కలిగి ఉంది. ZEE NEWS దీన్ని ధృవీకరించడం లేదు.