Shukraditya Rajayoga: భౌతిక సుఖాల గ్రహం అయిన శుక్రుడు, ఆత్మ కారుకుడైన సూర్యుడి కలయికతో శుక్రాదిత్య యోగం ఏర్పడుతుంది. ఈ యోగం మకర రాశిలో ఏర్పడబోతుంది. ఈ రాశిలోని కొంతమంది దీని నుండి ఎంతో ప్రయోజనం పొందబోతున్నారు. ఈ రాశి వ్యక్తులు వారి జీవితంలోని ప్రతి అంశంలోనూ సానుకూల ప్రభావాలను అనుభవించవచ్చు.
Mercury Transit Effect On Zodiac: పూర్వాషాఢ నక్షత్రంలోకి బుధుడు సంచారం చేయబోతోంది. మరో 24 గంటల్లో ఈ ప్రక్రియ జరుగుతుంది. అయితే, దీనికి కారణంగా ఈ కింది రాశులవారికి ఆర్థికంగా కలిసి వస్తుంది.
Shukra Transit: గ్రహ మండలంలో కొన్ని గ్రహాల కదలిక వలన కొన్ని అద్భుతమైన యోగాలు ఏర్పడుతుంటాయి. అలా ..శుక్రుడు ద్వి సంచారం కారణంగా 6 రాశుల వారి జీవితంలో పలు మార్పులు రాబోతున్నాయి. అంతేకాదు వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తోంది. ఈ నేపథ్యంలో జ్యోతిష్య పండితులు చెబుతున్న మాట ఇదే.
Dwi Dasha Rajayoga: 248 సంవత్సరాల తరువాత గ్రహ మండలంలో ప్రబల రాజ యోగం ఏర్పడబోతుంది. దీంతో ఈ 3 రాశులకు వారికి అనుకోని విజయాలతో పాటు విజయాలు వరించబోతున్నాయి. ద్వి ద్వాదశ రాజయోగం శుక్రుని నుండి ఏర్పడిన ద్వి ద్వాదశ యోగం కారణంగా ఈ మూడు రాశుల వారు అద్బుతమైన ప్రయోజనాలను అందుకోబోతున్నారు.
Shukra Maha Yogam: జ్యోతిష్య శాస్త్రంలో విందులు, వినోదాలు, విలాసాలకు మారుపేరైన శుక్రుడు త్వరలో పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి అనుకోని ధనయోగం కలగబోతున్నట్టు జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్న మాట.
Venus Transit 2025: గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించడం వలన కొన్ని యోగాలు ఏర్పడుతాయి. ఆయా యోగాల వలన కొన్ని రాశుల వారికి అనుకోని లాభాలను కలిగించబోతున్నాయి. తాజాగా డిసెంబర్ లో శుక్రుడు సంచారం వలన ఈ రాశుల వారు రాజుయ్యే యోగాన్ని పొందబోతున్నారు.
Varalakshmi Vratham 2025:జ్యోతిష్య శాస్త్రంలో, శుక్రుడు సంపద, శ్రేయస్సుకు ముఖ్య కారకుడుగా పేర్కొంటారు. శుక్రుడు ఒక నిర్దిష్ట సమయంలో ఒక రాశి నుంచి మరొక రాశిలోకి మారుతుంటాడు. ఈ నేపథ్యంలో వరలక్ష్మి వ్రతం తర్వాత ఈ నాలుగు రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాయి.
Shukra Gochar 2025: గ్రహ మండలంలో నవగ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా ప్రవేశించడం వలన కొన్ని అద్భుత యోగాలు ఏర్పుడుతుంటాయి. అలా ఏర్పడిన యోగంతో కొన్ని రాశుల వారికి శుభాలు కలిగితే..మరొక రాశి వారికి నస్టాలు కలిగించనున్నాయి.
Guru - Shukra Yuthi: జ్యోతిష్య మండలంలో కొన్ని గ్రహాల కలయికతో అరుదైన రాజయోగం ఏర్పడబోతుంది. అలా గురు,శుక్ర కలయికల వల్ల ఈ రాశుల వారికి అనుకోని రాజయోగంతో పాటు ప్రతి రంగంలో విజయం వీరిని వరిస్తుంది. అంతేకాదు వీరి చేతిలో డబ్బు ఎప్పుడు ఉంటుంది.
Kendra Trikona Rajayogam: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని గ్రహాల కలయిక వలన కొన్ని యోగాలు ఏర్పడుతుంటాయి. అలాంటి యోగమే కేంద్ర త్రికోణ రాజయోగం. తాజాగా శని సంచారం వలన కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడుతుంది. దీంతో ఈ రాశుల వారికి అనుకోని లాభాలను అందుకుంటారు.
Vipreet Rajyoga:100 యేళ్ల తర్వాత శుక్రుడి అనుగ్రహంతో విపరీత రాజయోగం ఏర్పడబోతుంది. అంతేకాదు శుక్రుడి అనుగ్రహంతో అదృష్టం, కెరీర్ ప్రమోషన్ లభించనుంది. అంతేకాదు ఈ యోగంతో ఈ రాశుల వారికి బ్యాంక్ బ్యాలెన్స్ పెరగడం గ్యారంటీ అని జ్యోతిష్య శాస్త్రం చెబుతున్నాయి. ఈ యోగం ఉన్న వ్యక్తులు లక్ష్మీ కృపతో అక్షరాలా అన్ని ఇబ్బందులను అధిగమిస్తారు.
Kendra Trikona Rajayogam:ఇటీవల, శుక్రుడు వృషభంలో తన స్వంత రాశిలో సంచరిస్తున్నాడు. కేంద్ర త్రికోణం, మాలవ్య రాజ యోగాన్ని సృష్టిస్తున్నాడు. దీంతో 12 రాశుల వారికి శుభాశుభా యోగాలను అందించబోతున్నాడు. దీని ప్రభావంతో ఈ మూడు రాశుల వారి ఇంట్లో తిరుగులేని సంపదతో పాటు పెళ్లికానీ ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నట్టు గ్రహ గమనాలు చెబుతున్నాయి.
Shukra Gochar 2025: సంపదలకు, శ్రేయస్సుకు కారకుడైన శుక్రుడు త్వరలో తానున్న రాశి నుంచి మరొక రాశిలోకి ప్రవేశించబోతుంది. దీని వలన కొన్ని రాశుల వారి పంట పండబోతుంది. వీరి ఇంట్లో ధనలక్ష్మి తాండవం చేయబోతున్నట్టు పండితులు చెబుతున్నారు.
Gajalakshmi Rajayoga Effect: జ్యోతిషశాస్త్రం లెక్కల ప్రకారం దాదాపు పుష్కర కాలం అంటే 12 యేళ్ల తర్వాత దేవ గురువు బృహస్పతి, రాక్షసుల గురువు శుక్రుడు మిథున రాశిలో కలిసి ప్రయాణం చేయనున్నారు. దీని కారణంగా, గజలక్ష్మీ రాజయోగం ఏర్పడుతోంది. ఈ శుభ యోగ ఫలితాలు కొన్ని రాశులకు కనిపిస్తాయి.
Venus Transit: జ్యోతిషశాస్త్రం ప్రకారం గ్రహాలు నిరంతరం ఒక రాశి నుంచి మరొక రాశిలోకి నిరంతరం ప్రవేశిస్తుంటాయి. దీని వలన కొన్ని రాశుల వారికి అనుకూల ప్రయోజనాలు కలిగితే.. మరికొన్ని రాశుల వారికి అంత అనుకూలంగా ఉండదు. ఇక పెళ్లికి, గ్లామర్ రంగానికి, చదువకు కారకుడైన శుక్రుడు 72 గంటల్లో నక్షత్ర మార్పును లోనవుతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారికి కొన్ని అనుకూల ఫలితాలను అందుకోబోతున్నారు.
Rajayogam: ఏప్రిల్ 26న శుక్రుడు శని నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఈ శుక్ర సంచారముతో, కొన్ని రాశుల వారికీ రాజయోగం సిద్దించబోతుంది. శుక్రుడు సంపద, ఆనందాలకు,విలాసాలు, శ్రేయస్సుకు అధిపతి. జాతకంలో శుక్రుని స్థానం బాగుంటే, ఆ వ్యక్తికి పనిలో పదోన్నతి లభిస్తుంది. వృత్తిలో వృద్ధి, ఆర్థిక లాభం, జీవితంలో ఆనందం, శాంతి లభిస్తాయి.
Surya - Shukra Gochar: సూర్యుడు శుక్రుడి నక్షత్రంలో సంచరించబోతున్నాడు.ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న సూర్య దేవుడు త్వరలో తన రాశిచక్రాన్ని మార్చుకొని వృషభ రాశిలోకి సంచరించనున్నాడు.జ్యోతిషశాస్త్ర లెక్కల ప్రకారం, సూర్యుడు రాబోయే రెండు రోజుల్లో శుక్ర రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీంతో కొన్ని రాశుల వారి జీవితంలో పెను మార్పులు సంభవించబోతున్నాడు.
Shukra Rahu Yuti:శుక్ర-రాహువు కలయిక కారణంగా ఈ రాశి వారికి అదృష్టం కలిసిరాబోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఈ రాశి వారికి విజయం వరిస్తుంది. సొంత ఇల్లు కొనుక్కునే అవకాశం ఉందని గ్రహ స్థితి చెబుతుంది. జ్యోతిషశాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా పరిగణిస్తారు. అదేవిధంగా, రాహువు ఛాయా గ్రహం, క్రూర గ్రహం అభివర్ణిస్తారు.
Shukra Gochar 2025: శుక్రుడు నవగ్రహాల్లో అత్యంత విలాసవంతమైన గ్రహంగా పరిగణిస్తారు. శుక్రుడు సంచారముతో కొన్ని రాశులవారి జీవితాలు మారబోతుంది. శుక్రుని ఉనికి ద్వారా ఈ రాశుల వారికీ రాజయోగం ఏర్పడబోతుంది.
Shukra Gochar: ఉగాది తర్వాత ఏప్రిల్ లో నెలలో శుక్రుడు మీనం నుంచి కుంభ రాశి లోకి వక్ర గమనంలో సంచరిస్తున్నాడు. ఈ రాశుల్లో జన్మించిన వారికీ జీవితాల్లో సంపద, విలాసాన్ని పెంచుతుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.