Shweta tiwari: నాలుగు పదులు దాటినా చెక్కు చెదరని అందం శ్వేతా తివారీ సొంతం

టీవీ ఇండస్ట్రీలో అందం ..అభినయం ద్వారా ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్న నటి శ్వేతా తివారీ అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడీయాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆకర్షణీయమైన ఫోటోషూట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న శ్వేతా తివారీ..మరోసారి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. జంప్‌సూట్‌లో కేక పుట్టిస్తోంది.
  • Mar 20, 2021, 16:38 PM IST

Shweta tiwari: టీవీ ఇండస్ట్రీలో అందం ..అభినయం ద్వారా ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్న నటి శ్వేతా తివారీ అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడీయాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆకర్షణీయమైన ఫోటోషూట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న శ్వేతా తివారీ..మరోసారి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. జంప్‌సూట్‌లో కేక పుట్టిస్తోంది.

1 /5

2 /5

3 /5

4 /5

5 /5