Shweta Tiwari Personal Life: ఆమె అందానికి ఇండస్ట్రీలో ఎంతో ఫిదా అయిపోయారు. 18 ఏళ్లకే పెళ్లి చేసుకుంది. జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. ప్రేమలో మోసపోయింది. ఆమెకు పెళ్లి కలిసి రాలేదు. రెండుసార్లు పెళ్లి చేసుకున్నా.. కలిసి రాలేదు. వ్యక్తిగత జీవితం పక్కనపెడితే బుల్లితెరపై అత్యధిక పారితోషికం అందుకుంటూ వెండితెరపై హీరోయిన్లకు సవాల్ విసురుతోంది. 42 ఏళ్ల వయసులోనూ తన అందంతో కుర్రకారు మతిపోగుడుతోంది. ఇంతకు ఆ భామ ఎవరంటే..?
Shweta Tiwari: ఖత్రోంకి ఖీలాడిలో దుమ్ము రేపిన బుల్లితెర నటి శ్వేతా తివారి. వయసు నాలుగు పదులు దాటినా ఎక్కడా తగ్గని అందం. దేవుడి విషయంలో నోరుజారి వివాదాస్పదమవుతోంది. ఆ వివరాలేంటో చూద్దాం.
Shweta Tiwari Controversial Comments: తన లేెటెస్ట్ వెబ్ సిరీస్ ప్రమోషన్లో భాగంగా నిర్వహించిన ఓ ప్రెస్ మీట్లో నటి శ్వేతా తివారీ దేవుడిపై అసభ్య వ్యాఖ్యలు చేశారు. తన లోదుస్తుల గురించి ప్రస్తావిస్తూ ఆమె చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది.
టీవీ ఇండస్ట్రీలో అందం ..అభినయం ద్వారా ఏళ్ల తరబడి రాజ్యమేలుతున్న నటి శ్వేతా తివారీ అనడంలో సందేహం ఏమాత్రం లేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడీయాలో చాలా యాక్టివ్‌గా ఉంటోంది. ఆకర్షణీయమైన ఫోటోషూట్‌తో అందర్నీ ఆకట్టుకుంటున్న శ్వేతా తివారీ..మరోసారి కొన్ని ఫోటోల్ని షేర్ చేసింది. జంప్‌సూట్‌లో కేక పుట్టిస్తోంది.
బాలీవుడ్ నటి, బుల్లితెర మేటి నటి, మాజీ బిగ్‌బాస్ విన్నర్ శ్వేతా తివారీ గురించి తెలుసు కదా. నలభై ఏళ్ల వయస్సుల్లో కూడా చెక్కు చెదరని ఫిజిక్, అందం ఆమె సొంతం. ఫ్యాషన్ విషయంలో ఎక్కడా వెనక్కి తగ్గదు. ఎప్పుడూ లేటెస్ట్ ఫ్యాషన్ అనుకరించడంలో ముందుంటుంది. ఆమె వయస్సు పెరిగే కొద్దీ అందం మరింతగా పెరుగుతోంది. అందుకే అభిమానులు ఆమె ఫోటోల కోసం నిరీక్షిస్తుంటారు. పలాజో ప్యాంట్స్, క్రాప్‌టాప్ స్టైల్ అవుట్‌ఫిట్‌తో ఇప్పుడు హల్చల్ చేస్తోంది. నాలుగు పదుల వయస్సంటే అసలు నమ్మడమే కష్టం.
Shweta tiwari latest glamorous pics: టీవీ తెరపై సాంప్రదాయ కోడలిగా ప్రతి ఇంటా సుపరిచితమైన శ్వేతా తివారీ..ఇటీవల తన కొత్త లుక్‌తో చర్చల్లో వచ్చింది. సాధారణంగా ట్రెడిషనల్ లుక్‌లో కన్పించే శ్వేతా తివారీ..ఈసారి కాస్త భిన్నంగా తన అసలైన అందాల్ని..గ్లామర్‌ని..సోయగాల్ని మోడర్న్ డెస్సింగ్ ఫోటోషూట్‌తో హల్చల్ చేస్తోంది. ఎంత అందంగా ఉందంటే...కూతురు కంటే అందంగా ఉన్నావంటూ కామెంట్లు కూడా పెడుతున్నారు అభిమానులు..
వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడ్డ సింగిల్ మదర్ ఆమె. టీవీలో గుర్తింపు తెచ్చుకుని వెండితెరకు పరిచయమై తన కాళ్లపై Shweta Tiwari నిలబడ్డారు.
కొందరికి వ్యక్తిగత జీవితం గుణపాఠాలు నేర్పుతుంది. వాటి నుంచి నేర్చుకుని ముందుకెళ్లేవారు విజయాలు సాధిస్తారు. ఆ నటి నిజ జీవితంలో రెండుసార్లు ఆమె మనసుకు గాయమైంది. ఆయన నవ్వుతూనే ముందుకు సాగుతున్నారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.