Solar Eclipse 2020 Date and Timings | ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. అయితే తొలి సూర్యగ్రహణం ఈ ఏడాది ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడగా.. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది.
Also Read: Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి
Solar Eclipse 2020 Date and Timings | ఈ ఏడాది మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. అయితే తొలి సూర్యగ్రహణం ఈ ఏడాది ఇప్పటికే రెండు చంద్రగ్రహణాలు ఇప్పటికే ఏర్పడగా.. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది.
Solar Eclipse 2020: సూర్యగ్రహణం రాశీఫలాలపై ప్రభావం చూపిస్తుందా ? సూర్యగ్రహణం వల్ల జాతకాల్లో ప్రభావం కనిపిస్తుందా ? చివరి సూర్యగ్రహణం మనుషులపై, వారి ఆరోగ్యంపై ఏ ప్రభావం చూపిస్తుందోనని సందేహాలు ఉండటం సహజం. సూర్యగ్రహణం మనల్ని ప్రభావితం చేస్తుందని సాధారణంగా నమ్ముతారు. మరియు జ్యోతిష్కులు కూడా సూర్యగ్రహణం మన జీవితాలను కూడా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.
భారతదేశంలో సూర్యగ్రహణం ఐదు గంటల పాటు ఉంటుంది. మరియు సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది. కాగా, సూర్యగ్రహణం జూన్ 21, 2020న మొదటి సూర్యగ్రహణం సంభవించగా.. ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం డిసెంబర్ 14న ఏర్పడనుంది.
ఈ సూర్యగ్రహణం భారతదేశంలో సూర్యగ్రహణం మనకు కనిపించదు. ఈసారి రాత్రి సమయంలో ఏర్పడుతుంది కనుక అప్పుడు సూర్యడు కనిపించే అవకాశం లేదు. దక్షిణ అమెరికా, నైరుతి ఆఫ్రికా మరియు అంటార్కిటికాలోని కొన్ని ప్రాంతాలలో పాక్షిక సూర్యగ్రహణాన్ని ఏర్పడుతుంది. శాంటియాగో (చిలీ), సావో పాలో (బ్రెజిల్), బ్యూనస్ ఎయిర్స్ (అర్జెంటీనా), లిమా (పెరూ), మాంటెవీడియో (ఉరుగ్వే) మరియు అసున్సియన్ (పరాగ్వే) దేశాల్లో పాక్షిక సూర్యగ్రహణాన్ని వీక్షించవచ్చు. Also Read : WhatsApp Features: మీ వాట్సాప్లో మెస్సెజ్లు కుప్పలుతెప్పలుగా వస్తున్నాయా.. ఇలా చేస్తే సరి!
హిందూ మత విశ్వాసాల ప్రకారం.. సూర్యగ్రహణం సమయంలో ప్రజలు కొన్ని నియమాలను తప్పకుండా పాటిస్తారు. చాలా మంది గ్రహణం సమయంలో పదునైన వస్తువును ఉపయోగించరు. గర్భిణీలు సూర్యగ్రహణం సమయంలో ఇంటి బయటకు వెళ్లరు. ఇంట్లోని పూజ గదిలో సూర్యగ్రహణం నీడ పడకుండా జాగ్రత్త తీసుకుంటారు. ఏదైనా దానం చేయాలనుకున్న వస్తువులను గ్రహణం ఏర్పడక ముందే ఇంటి బయట పెట్టాలి. సూర్యగ్రహణం ముగిశాక వాటికి దానం చేయడం మంచిదని భావిస్తారు. గ్రహణం ఏర్పడకు ముందే రాత్రిపూట భోజనం చేస్తారు. Also Read : Health Tips: రోగనిరోధక శక్తిని పెంచే 5 చిట్కాలు