2024 Chaturgrahi Yoga: అక్టోబర్ రెండో రోజు సూర్య గ్రహణం ఏర్పడుతుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం సూర్యగ్రహణం రోజున ఆకాశంలోని గ్రహాలు, నక్షత్రాల స్థానాలు కొంత ప్రత్యేకంగా ఉంటాయి. ఎందుకంటే సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి, సూర్యుడికి మధ్య వచ్చి సూర్యుడిని కొంతవరకు లేదా పూర్తిగా కప్పివేస్తాడు. అయితే ఈ ప్రత్యేకమైన రోజున పెన్నెండు రాశుల్లో ఆరవ రాశి అయిన కన్య రాశిలోకి నాలుగు గ్రహాల కలయిక జరగబోతుంది. ఇలా నాలుగు గ్రహాలు కలిసి ఉంటే చతుర్గ్రాహి యోగం అని పిలుస్తారు. ఈ యోగం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయి. చతుర్గ్రాహి యోగం అంటే ఏమిటి అనేది తెలుసుకుందాం.
సూర్య, చంద్ర గ్రహణాలు ఖగోళ ప్రక్రియలో భాగమే అయినా హిందూ జ్యోతిష్యశాస్త్రంలో విశేష ప్రాధాన్యత, మహత్యం ఉంది. ఈ ఏడాదిలో చివరి, రెండవ సూర్య గ్రహణం త్వరలో ఏర్పడనుంది. ఇండియాలో ఈ సూర్య గ్రహణం కన్పించకపోయినా 5 రాశుల జీవితాలపై పెను ప్రభావం పడనుంది. అందుకే ఈ 5 రాశుల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలి.
Solar Eclipse Myths and Facts: ఈ ఏడాదిలో అంటే 2024లో రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ 2వ తేదీన ఉంది. సూర్య గ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9 గంటల 13 నిమిషాలకు ప్రారంభమై, అక్టోబర్ 3వ తేదీ తెల్లవారుజామున 3 గంటల 17 నిమిషాలకు పూర్తవుతుంది. 6 గంటల 4 నిమిషాలసేపుండే ఈ సూర్య గ్రహణం ఇండియాలో కన్పించదు.
Surya Grahanam: భాద్రపద మాసంలో వినాయక నవరాత్రులు వాడవాడల ఘనంగా జరుగుతున్నాయి. అనంత చతుర్ధశి రోజున బొజ్జ గణపయ్య.. గంగమ్మ ఒడిలోకి చేరకుంటారు. ఆ తర్వాత పౌర్ణమి తర్వాత నుంచి ఎంతో పవిత్రమైన పితృ పక్షాలు ప్రారంభం అవుతాయి. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో పౌర్ణమి, అమావాస్యల్లో రెండు గ్రహణాలు ఏర్పడనున్నాయి.
Second Lunar Eclipse 2024: సూర్యచంద్ర గ్రహణాలు ఏర్పడినప్పుడు ఇది ముల్లోకాలపై ప్రభావం పడుతుంది అంటారు. అయితే, ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం ఈ సెప్టెంబర్ మాసంలోనే ఏర్పడనుంది. అయితే, ఈ గ్రహణం ఏరోజు? ఎప్పుడు? ప్రారంభమవుతుంది? తెలుసుకోండి.
Solar Eclipse 2024: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహణాలకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ప్రతి సంవత్సరం సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడతాయి. అయితే ఈ సంవత్సరం రెండవ సూర్య గ్రహణం అక్టోబర్ నెలలో ఏర్పడబోతోంది. ఈ గ్రహణానికి అన్ని గ్రహహణాల కంటే ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం.
Holi 2024 Lunar Eclipse: దాదాపు 100 సంవత్సరాల తర్వాత హోలీ పండగ రోజు చంద్ర గ్రహణం రాబోతోంది. కాబట్టి ఈ సంవత్సరం వచ్చే హోలీ పండగకి మరింత ప్రాముఖ్యత పెరగబోతోంది. దీని కారణంగా అన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం పడుతుంది.
Solar and Lunar Eclipses Worldwide In 2024: జ్యోతిష్య శాస్త్రంలో అన్ని గ్రహణాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే రాబోయే సంవత్సరంలో ఏయే తేదిల్లో గ్రహాణాలు ఏర్పడబోతున్నాయో..గ్రహణాలకు సంబంధించి సూతకాల వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
Solar And Lunar Eclipse: రెండవ సూర్యగ్రహణం ఈ సంవత్సరంలో అక్టోబర్ 14న ఏర్పడబోతోందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. ఈ క్రమంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ గ్రహణం కనిపిస్తుంది. ఏయే ప్రాంతాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Chandra Grahan in 2023 In India: భారతదేశంలో మొదటి చంద్రగ్రహణం మే 5 ఏర్పడబోతోంది. అయితే ఈ క్రమంలో ఇతర దేశాలతో పాటు భారత్‌పై కూడా ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఎంత వరకు ప్రభావం ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.
Solar Eclipse 2023: ఖగోళశాస్త్రంలో సాధారణ ప్రక్రియలకు జ్యోతిష్యంలో విశేష ప్రాధాన్యత ఉంది. అవే గ్రహణాలు. సూర్య, చంద్ర గ్రహణాలకు జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత మహత్యం ఉన్నాయి. మరో రెండ్రోజుల్లో ఈ ఏడాది తొలి సూర్య గ్రహణం ఏర్పడనుంది. ఆ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
These 5 zodiac sign peoples will get huge bank balance due to Surya Grahan 2023. సూర్య గ్రహణం రోజున 5 శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. కొన్ని రాశుల వారికి శుభ యోగాలు చాలా ప్రయోజనాలను ఇస్తుంది.
These 5 zodiac sign peoples will success in love due to Surya Grahan 2023. సూర్య గ్రహణం 2023 సందర్భంగా ప్రీతి మరియు సర్వార్థ సిద్ధి వంటి చాలా పవిత్రమైన యోగాలు ఏర్పడుతున్నాయి.
Surya Grahana Effect in telugu: ఈ ఏడాది మొదటి సూర్యగ్రహణం మరో వారం రోజుల్లో సంభవించబోతోంది. అయితే ఈ సూర్యగ్రహణం వల్ల ఏర్పడబోతున్న రెండు అశుభయోగాల మూడు రాశుల వారిని ఇబ్బంది పెట్టబోతున్నాయి. ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి.
First Solar Eclipse 2023: అనంత ఖగోళంలో సూర్య, చంద్ర గ్రహణాలు ఓ నిరంతర ప్రక్రియలో భాగం. కానీ హిందూ మతం ప్రకారం గ్రహణాలకు విశిష్ట ప్రాధాన్యత, మహత్యమున్నాయి. సూర్య, చంద్ర గ్రహణాల సందర్భంగా చాలా నిష్ఠగా ఉంటుంటారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
Lunar Eclipse 2023 In India Date And Time: చంద్ర గ్రహణ ప్రభావం పలు రాశులవారిపై పడే అవకాశాలున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఈ క్రమంలో తప్పకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
Solar Eclipse 2023: హిందూమతంలోని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గ్రహణాలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యముంది. 2023 తొలి సూర్య గ్రహం ఏప్రిల్ 20 ఉంది. ఈ గ్రహణం ప్రభావం ఏకంగా 4 రాశులపై ఉంటోంది. ఆ ప్రభావం ఎలా ఉండబోతోంది, ఆ 4 రాశులేంటనేది తెలుసుకుందాం..
Solar Eclipse 2022: సూర్య గ్రహణం సమయంలో ఏం చేయాలి, ఏం చేయకూడదనే విషయంపై శాస్త్రాల్లో స్పష్టత ఉంది. మత గ్రంథాల ప్రకారం గ్రహణం సమయంలో కొన్ని పనులు చేయడం వల్ల విశేషమైన లాభాలు కలుగుతాయి.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.