Solar Eclipse 2020: సూర్యగ్రహణం సమయంలో ఈ పనులు అసలు చేయకండి

తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది.

  • Dec 14, 2020, 07:50 AM IST

Solar Eclipse 2020 Date and Timings | 2020లో మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది.

Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే! 

1 /6

Solar Eclipse 2020 Date and Timings | 2020లో మొత్తం 6 గ్రహణాలు ఏర్పడనుండగా, అందులో నాలుగు చంద్రగ్రహణాలు, 2 సూర్యగ్రహణాలున్నాయి. తొలి సూర్యగ్రహణం (Surya Grahanam 2020) జూన్ 21న ఏర్పడగా.. ఈ ఏడాది చివరిదైన రెండో సూర్యగ్రహణం డిసెంబర్ 14న (సోమవారం) ఏర్పడనుంది. సూర్యగ్రహణం రాత్రి 07:03 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 12:23 గంటలకు ముగియనుంది. రాత్రి 8:02 నిమిషాలకు సంపూర్ణ సూర్యగ్రహణం ప్రారంభమై రాత్రి 9:43 గంటలకు పూర్తి స్థాయిలో సూర్యగ్రహణం ఏర్పడి కనువిందు చేయనుంది. 

2 /6

సూర్యగ్రహణం సమయంలో కొత్తగా ఏ పనులు చేపట్టవద్దని పెద్దలు, జ్యోతిష్కులు, ఖగోళ నిపుణులు సూచిస్తున్నారు. సూర్యగ్రహణాన్ని నేరుగా వీక్షిస్తే కంటి చూపు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అయితే ప్రస్తుతం రాత్రివేళ సూర్యగ్రహణం కావడంతో అంతగా సమస్యేమీ లేదు.

3 /6

గ్రహణం సమయంలో బయట తిరగవద్దు. నిర్మానుష్య ప్రదేశాలకు అసలు వెళ్లకపోవడం మంచిది. సూర్యగ్రహణం సమయంలో చెడు శక్తులు ప్రభావం చూపుతాయని విశ్వాసం. ముఖ్యంగా మిథునరాశి, మీనరాశి, మేషరాశి, కన్యరాశి, ధనుస్సు రాశుల వారిపై సూర్యగ్రహణం ప్రభావం చూపనుంది.

4 /6

సూర్యగ్రహణం (Solar Eclipse 2020) సమయంలో గర్భిణీలు ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదు. గ్రహణం సమయంలో పదునైన వస్తువులు వాడరాదు.

5 /6

సూర్యగ్రహణం 2020 సమయంలో నిద్రపోవడం అంత మంచిది కాదు. అయితే పిల్లలు, వయసు మీద పడ్డ పెద్దవారు ఆరోగ్యం సరిగా లేకపోతే విశ్రాంతి తీసుకోవచ్చు. Also Read: Zodiac Signs Affected With Solar Eclipse 2020: ఈ రాశులవారిపై సూర్యగ్రహణం అధిక ప్రభావం!

6 /6

సూర్యగ్రహణం సమయంలో ఆహారం తీసుకోరాదు. గ్రహణానికి ముందే తినడం మంచిది. పూజా గదిలో దేవుడి విగ్రహాలు, పటాలు తాకరాదు. Also Read : Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే!