Sonal Chauhan Bikini Pics: బ్లాక్ బికినీలో అందాలు ఆరబోస్తున్న బాలయ్య హీరోయిన్

Sonal Chauhan Bikini Pics: న్యూఇయర్ కోసం ఇటీవలే వెకేషన్ కు హీరోయిన్ సోనాల్ చౌహాన్ వెళ్లింది. అక్కడ బీచ్ లో బ్లాక్ బికినీతో అందాల ఆరబోత కార్యక్రమం పెట్టింది. అందుకు సంబంధించిన బికినీ ఫొటోషూట్ సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారాయి. 
 

  • Jan 11, 2022, 15:38 PM IST

Sonal Chauhan Bikini Pics: 'లెజెండ్' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సోనాల్ చౌహాన్.. ఆ తర్వాత 'పండగ చేస్కో' వంటి సినిమాతో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ చిత్రాల్లో వరుసగా నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇప్పుడా భామ వెకేషన్ కు వెళ్లిన కొన్ని ఫొటోలు వైరల్ గా మారాయి. బీచ్ లో బ్లాక్ బికినీతో హాట్ హాట్ గా కనిపిస్తుంది. ఆ ఫొటోలేంటో మీరూ చూసేయండి. 
 

1 /5

సోనాల్​ చౌహాన్​.. 1985 మే 16న జన్మించింది. మోడల్​గా కెరీర్​ ప్రారంభించింది.  

2 /5

2005లో మిస్​ వరల్డ్​ టూరిజం​ కిరీటాన్ని దక్కించుకున్న తొలి భారతీయ మహిళగా ఘనత సాధించింది.  

3 /5

2008లో హిందీ చిత్రం 'జన్నత్'తో వెండితెరకు పరిచయం అయ్యింది. 'లెజెండ్'​ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.  

4 /5

ఆ తర్వాత 'డిక్టేటర్', ‘రూలర్’ సినిమాలలో నటించింది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినిమాల్లోనూ కనువిందు చేసింది. ప్రస్తుతం పలు సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.  

5 /5

నటిగానే కాకుండా గాయనిగానూ ఓ చిత్రంలో పాట పాడి తన ప్రతిభ నిరూపించుకుందీ సోనాల్ చౌహాన్.