Honey Rose Photos: బంతి పువ్వులా బ్లూ డ్రెస్ లో మెరిసిపోతున్న హానీ రోజ్.. ఫోటోలు చూస్తే పిచ్చెక్కిపోతారు..

Honey Rose Hot Photos: మలయాళీ బ్యూటీ హానీ రోజ్ తన గ్లామర్ తో సోషల్ మీడియాను ఆగం ఆగం చేస్తోంది. తాజాగా ఈ బ్యూటీ బ్లూ డ్రెస్ లో అందాల ఆరబోసింది. ఈ భామ అందాలకు కుర్రాళ్లకు పిచ్చెక్కిపోతుంది. మీరు ఓ చూపు చూడండి. 
 

1 /6

మలయాళీ బ్యూటీ హానీ రోజ్ రోజురోజూకు అందాల డోస్ పెంచేసి కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.   

2 /6

 హనీ రోజ్  14 ఏళ్ల వయస్సులోనే తన సినీ కెరీర్ ను ప్రారంభించింది. ఆమె తొలి సినిమా మలయాళంలో వచ్చిన 'బాయ్ ఫ్రెండ్'.  ఇది 2005లో రిలీజ్ అయింది.   

3 /6

వరుణ్ సందేశ్ హీరోగా నటించిన 'ఈ వర్షం సాక్షిగా' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది హనీ రోజ్.  

4 /6

రీసెంట్ గా బాలయ్య హీరోగా నటించిన 'వీర సింహారెడ్డి' సినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకుంది.    

5 /6

ఈ మూవీలో శృతిహాసన్ ఫీమేల్ లీడ్ అయినప్పటికీ ఆమె కంటే ఎక్కువ హనీ రోజ్ కే ఎక్కువ పేరు వచ్చింది.   

6 /6

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హానీ రోజ్ తన అంద చందాలతో నెట్టింట హీట్ పుట్టిస్తోంది.