Sreemukhi: తలలో మల్లెపూలతో మత్తెక్కిస్తోన్న శ్రీముఖి.. ఇది మాములు డోస్ కాదండోయ్..

Sreemukhi:  శ్రీముఖి తెలుగులో టాప్ యాంకర్‌గా రాణిస్తోంది. ఆమె గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. కార్యక్రమం ఏదైనా తనదైన స్మైలింగ్‌తో ఆ ప్రోగ్రామ్‌ను హిట్ చేయడం శ్రీముఖి స్టైల్. టీవీ యాంకర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు సామాజిక మాధ్యమాల్లో  మంచి ఫాలోయింగ్  ఉంది. ఇక బిగ్‌బాస్ 3 తెలుగు రన్నరప్‌గా నిలిచి సంచనం రేపింది. తాజాగా తలలో మల్లెపూలతో బ్లాక్ కలర్ డ్రెస్‌లో కనిపించి మెస్మరైజ్ చేస్తోంది.

1 /8

శ్రీముఖి తెలుగు టీవీ యాంకర్‌గా సెపరేట్ ఇమేజ్ ఉంది.  

2 /8

అప్పట్లో నాగార్జున హోస్ట్ చేసిన బిగ్‌బాస్ సీజన్ 3 రన్నరప్‌గా నిలిచి సంచలనం రేపింది శ్రీముఖి.

3 /8

ఓ వైపు సినిమాలు చేస్తూనే యాంకర్‌గా తనదైన శైలిలో రాణిస్తోంది.

4 /8

గతేడాది 'భోళా శంకర్‌'లో సినిమాలో చిరుతో కలిసి నటించింది.

5 /8

గత కొన్నేళ్లుగా శ్రీముఖి ఓ వ్యక్తితో రిలేషన్‌లో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

6 /8

త్వరలోనే  ఈ యేడాదే అతనితో పెళ్లి పీఠలు ఎక్కబోతున్నట్టు సమాచారం.

7 /8

ఈమె చేసుకోబోయే అతను పెద్ద బిజినెస్ మ్యాన్ అని టాక్..

8 /8

శ్రీముఖి చేసుకోబోయే వ్యక్తికి రూ.100 కోట్లకు పైగా ఆస్తులున్నట్టు సమాచారం.