RRR Actress Olivia Morris Birthday: ఆర్ఆర్ఆర్ సినిమా హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఫస్ట్‌లుక్ విడుదల

గత యేడాది కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఆశలు రేపుతోంది. బాహుబలి దర్శక నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి తాజా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ హీరోియన్ ఫస్ట్‌లుక్ విడుదలై హల్‌చల్ చేస్తోంది. హీరోయిన్‌గా ఖరారైన ఒలీవియా మోరిస్ పుట్టిన రోజు కూడా ఇవాళ.

  • Jan 30, 2021, 19:13 PM IST

RRR Actress Olivia Morris Birthday: గత యేడాది కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులకు నిరాశే ఎదురైంది. ఈ ఏడాది ప్రారంభంలో చాలా ఆశలు రేపుతోంది. బాహుబలి దర్శక నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి తాజా సినిమా ఆర్ఆర్ఆర్ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో ఆర్ఆర్ఆర్ మూవీ హీరోియన్ ఫస్ట్‌లుక్ విడుదలై హల్‌చల్ చేస్తోంది. హీరోయిన్‌గా ఖరారైన ఒలీవియా మోరిస్ పుట్టిన రోజు కూడా ఇవాళ.

1 /6

ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా ఈ ఏడాది అక్టోబర్ 13 న విడుదల కానుంది. 

2 /6

ఆర్ఆర్ఆర్ మూవీలో అజయ్ దేవ్‌గణ్, ఆలియా భట్ట్‌తో పాటు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్  ప్రధానంగా ఉంటారు.

3 /6

ఒలీవియా మోరిస్ పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ..ఉదయం 11 గంటలకు ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. 

4 /6

ఆర్ఆర్ఆర్ మూవీలో ఒలీవియా మోరిస్ పోషించనున్న జెన్నిఫర్ పాత్ర అత్యంత కీలకమైంది. 

5 /6

ఆర్ఆర్ఆర్ సినిమాలో జెన్నిఫర్ పాత్రను పోషిస్తున్న నటి ఒలీవియా మోరిస్ పుట్టినరోజు సందర్బంగా ఇవాళ ఆమె ఫస్ట్‌లుక్ విడుదల చేశారు. 

6 /6

ఈ ఏడాదిలో అతి ఎక్కువగా నిరీక్షిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇటీవల ఈ సినిమా విడుదల తేదీ కూడా ప్రకటించారు.