Suhana Khan Pics: గోల్డెన్ శారీ, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌లో సుహానా ఖాన్.. నాభి అందాలతో రచ్చ చేస్తోందిగా!

Shah Rukh Khan Daughter Suhana Khan Latest Saree Pics Goes Viral. సుహానా ఖాన్ కురచ దుస్తులే కాదు.. సంప్రదాయ దుస్తుల్లో కూడా మెరుస్తుంటారు. సమయం వస్తే చీర కూడా కడతారు. 
 

1 /6

సుహానా ఖాన్ కురచ దుస్తులే కాదు.. సంప్రదాయ దుస్తుల్లో కూడా మెరుస్తుంటారు. సమయం వస్తే చీర కూడా కడతారు. తాజాగా గోల్డెన్ శారీలో బాపు బొమ్మలా మెరిపోస్తున్నారు.   

2 /6

హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వకముందే.. అంతకు మించిన ఫాలోయింగ్‌ని సుహానా ఖాన్ సంపాదించుకున్నారు. అమ్మడు నెట్టింట పెట్టే ఒక్కో పోస్టుకు లైకుల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

సుహానా ఖాన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీ, ప్రయాణాలకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు నెట్టింట ఇస్తుంటారు.   

4 /6

'ది అర్జీస్' సినిమాతో సుహానా ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేస్తున్నారు. ఈ సినిమాతో చాలా మంది వారసులు ఎంట్రీ ఇస్తున్నారు.  

5 /6

బాలీవుడ్ బాద్షా షార్ షారుఖ్ ఖాన్, ప్రొడ్యూసర్ గౌరీ ఖాన్ గారాల కూతురే ఈ సుహానా ఖాన్. షారుఖ్-గౌరీకి సుహానాతో పాటు కుమారుడు ఆర్యన్ ఖాన్ ఉన్న విషయం తెలిసిందే.   

6 /6

2000 మే 22న ముంబైలో సుహానా ఖాన్ జన్మించారు. న్యూయార్క్ యూనివర్సిటీలో ఫిల్మ్ స్టడీస్ కోర్సును పూర్తిచేశారు.