Supermoon 2022: సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా ఏర్పడుతుంది, ఎప్పుడు కన్పిస్తుంది

ఈ ఏడాది అంటే 2022లో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో ఒకటి సూపర్‌మూన్. అసలు సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా కన్పిస్తకుంది, ఎప్పుడు ఏర్పడుతుందనే విషయాలు తెలుసుకుందాం. సూపర్‌మూన్ అంటే చంద్రుడు తన కక్షలోనే తిరుగుతూ భూమికి అత్యంత సమీపంగా రావడం. జూలై 13న అంటే మరో రెండ్రోజుల్లో సూపర్‌మూన్ కన్పించనుంది. సూపర్‌మూన్ రోజూ కన్పించే చంద్రుడి కంటే పెద్ద పరిమాణంలో కన్పించనుంది. ప్రకాశవంతంగా..పింక్ రంగులో కన్పిస్తుంది. 

Supermoon 2022: ఈ ఏడాది అంటే 2022లో సంభవించే అతి పెద్ద ఖగోళ అద్భుతాల్లో ఒకటి సూపర్‌మూన్. అసలు సూపర్‌మూన్ అంటే ఏంటి, ఎలా కన్పిస్తకుంది, ఎప్పుడు ఏర్పడుతుందనే విషయాలు తెలుసుకుందాం. సూపర్‌మూన్ అంటే చంద్రుడు తన కక్షలోనే తిరుగుతూ భూమికి అత్యంత సమీపంగా రావడం. జూలై 13న అంటే మరో రెండ్రోజుల్లో సూపర్‌మూన్ కన్పించనుంది. సూపర్‌మూన్ రోజూ కన్పించే చంద్రుడి కంటే పెద్ద పరిమాణంలో కన్పించనుంది. ప్రకాశవంతంగా..పింక్ రంగులో కన్పిస్తుంది. 

1 /5

సూపర్‌మూన్ రోజున కెరటాలు భారీగా ఎగసిపడతాయి. రాకాసి కెరటాలు కన్పిస్తాయి. సూపర్‌మూన్ అనేది సముద్రంలో తుపాను పరిస్థితిని రేపవచ్చు.

2 /5

సూపర్‌మూన్ ఓ సాధారణమైన ఖగోళ ఘటన. ఏడాదిలో మూడు సార్లు జరుగుతుంది. చంద్రుడికి ఈ రోజున విశేషమైన శక్తులొస్తాయనేది పూర్తిగా అవాస్తవం. ఈ రోజున చంద్రుడు ప్రతిరోజూతో పోలిస్తే కాస్త ప్రకాశవంతంగా, పెద్దదిగా కన్పిస్తాడు. ఎందుకంటే ఈ రోజున భూమికి అతి సమీపంలో ఉంటుంది. 

3 /5

సూపర్‌మూన్ అనే పదం 1979లో వాడుకలో వచ్చింది. జ్యోతిష్య పండితుడైన రిచర్డ్ నీలే కనుగొన్నాడు. చంద్రుడు భూమికి 90 శాతం సమీపంలో ఉంటాడు.

4 /5

జూలై 13న సూపర్‌మూన్ రోజున ఏడాదిలో అతి పెద్ద చంద్రుడు దర్శనమీయనున్నాడు. దీనిని హిరన్ మూన్, థండర్ మూన్, హే మూన్, విర్ట్‌మూన్ వంటి పేర్లతో పిలుస్తారు. అమెరికాలో దీనిని సాల్మన్ మూన్, రాస్‌బెర్రీ మూన్, కేలమింగ్ మూన్‌గా పిలుస్తారు. 

5 /5

ఈ ఏడాది అంటే 2022లో సూపర్‌మూన్ జూలై 13వ తేదీ రాత్రి 12 గంటల 7 నిమిషాలకు కన్పించనుంది. తిరిగి ఇది 2023లో జూలై 3న కన్పిస్తుంది.