Pawan Kalyan Temple Visit: నంబూరు దశావతార వెంకటేశ్వర స్వామి ఆలయంలో పవన్ కల్యాణ్... ఏకాదశి ప్రత్యేక పూజలు 

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (జూలై 10) ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి పండగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Pawan Kalyan Visits Namburu Venkateshwara Swamy Temple : జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (జూలై 10) ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి పండగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

1 /7

ఆదివారం ఉద‌యం 10 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కు కార్యక్రమం జనవాణి జనసేన భరోసా కార్యక్రమం  

2 /7

విజ‌య‌వాడ‌లోని మాకినేని బ‌సవ పున్నయ్య ఇండోర్ హాల్‌లో జనవాణి జనసేన భరోసా కార్యక్రమం జరగనుంది.  

3 /7

పవన్ కల్యాణ్ ఇవాళ విజయవాడలో రెండో విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో పాల్గొననున్నారు.  

4 /7

పవన్ కల్యాణ్ గతంలో ఏకాదశి సందర్భంగా చాతుర్మాస దీక్షను స్వీకరించిన సంగతి తెలిసిందే.  

5 /7

పూజల అనంతరం ఆలయ పండితులు వేదాశీర్వచనాలు అందజేశారు.  

6 /7

ఆలయంలో శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకున్న పవన్ కల్యాణ్

7 /7

పవన్ కల్యాణ్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలునిర్వహించారు.