Case Filed On Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మత విధ్వేశాలకు పాల్పడుతున్నారని తమిళనాడులో కేసు ఫైల్ అయింది. తిరుమలలో అయిన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారంగా మారుతున్నాయి. వాంజీనాథన్ అనే అడ్వకేట్ ఈ తమిళనాడులో ఫిర్యాదు చేశారు.
Pawan Kalyan Silence: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ మధ్య సైలెంట్ అయ్యారా.. ...?అధికారంలోకి వచ్చిన కొత్తలో ఉన్న జోష్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ లో లేదా .....?ఉన్నట్లుండి ఎందుకు సైలెంట్ అయ్యాడు....? పవన్ కళ్యాణ్ సైలెంట్ అయ్యాడా....?.లేక ఎవరైనా పవన్ ను వాంటెడ్ గా సైడ్ చేస్తున్నారా......?వరదల తర్వాత పవన్ లో ఏదో తేడా కొడుతుందని జన సైనికులు ఎందుకు చెప్పుకుంటున్నారు.....?.రాజకీయంలో భాగంగానే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ మౌనంగా ఉంటున్నారా లేక ఏదైనా వేరే కారణం ఉందా...?
Pawan Kalyan Wife: ఒకవైపు సినిమాలతో మరొకవైపు రాజకీయాలతో.. పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి ఒక ఆసక్తికరమైన వార్త.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతోంది. పవన్ కళ్యాణ్ ఫస్ట్ క్రష్ గురించిన.. ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
Pawan Kalyan Speech In Janasena Yuvashakti: ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మూడు ముక్కల ముఖ్యమంత్రిని నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. జనసేన అధికారంలోకి వస్తే గొప్ప పథకాలు అందజేస్తామని హామీ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆదివారం (జూలై 10) ఉదయం గుంటూరు జిల్లా నంబూరులోని దశావతార వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఏకాదశి పండగ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
జనసేన పార్టీలోని ముఖ్యమైన విభాగాలకు చెందిన నాయకులతో ఈ నెల 30న మంగళవారం విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నట్టు పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పార్టీ నేతలకు తెలియజేశారు. ఈ మేరకు పార్టీ సైతం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి . . ప్రతిపాదించిన మూడు రాజధానులపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. నిపుణుల కమిటీ నుంచి నివేదిక రాకముందే జగన్ తన నిర్ణయాన్ని ప్రకటించడాన్ని పవన్ తప్పు పట్టారు.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.