Supritha pics : బీచ్‌లో సురేఖా వాణి కూతురు సందడి.. సుప్రిత అందాలు.. చూస్తే గుండె బేజారు

Supritha Latest pics from Phuket సురేఖా వాణి కూతురిగా సుప్రితకు సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఏర్పడింది. ఒకప్పుడు ఉన్న సుప్రితకు ఇప్పుడు కనిపిస్తున్న సుప్రితకు ఎంతో చేంజ్ కనిపిస్తోంది.

  • Mar 31, 2023, 18:26 PM IST
1 /5

సుప్రిత, సురేఖా వాణిలు సోషల్ మీడియాలో చేసే రచ్చ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ తల్లీకూతుళ్లిద్దరూ అందాల ఆరబోతలో పోటీ పడుతుంటారు.

2 /5

సుప్రిత తాజాగా పుకెట్లో ఎంజాయ్ చేస్తోన్న ఫోటోలు, వీడియోలను షేర్ చేసి ఆశ్చర్యపరిచింది. సుప్రిత భారీ అందాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

3 /5

సుప్రిత తన ఫ్రెండ్స్‌తో చేసే పార్టీలు, తిరిగే పబ్బుల గురించి అందరికీ తెలిసిందే. సుప్రిత యాడ్స్, ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా సంపాదించేస్తోంది.

4 /5

సుప్రిత భారీ అందాలను చూసి జనాలు ఫిదా అవుతున్నారు. హీరోయిన్ మెటీరియల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక త్వరలోనే ఆమె ఎంట్రీ కూడా జరిగేట్టుగానే ఉంది.

5 /5

సురేఖా వాణి, సుప్రితలు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో యాక్టివ్‌గానే ఉంటారు. ఇద్దరూ కలిసి వెకేషన్లకు వెళ్తుంటారు. కానీ ఈ సారి మాత్రం సుప్రిత ఒంటరిగా వెళ్లినట్టుంది.