Raai Laxmi Hot Pics: శారీలో రాయ్ లక్ష్మీ.. నాభి, నడుమందాలు చూపిస్తూ హీటెక్కిస్తుందిగా!

Raai Laxmi Shares Stunning Navel Photoshoot in Saree. రాయ్ లక్ష్మీ తాజాగా శారీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. నాభి, నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకి హీటెక్కిస్తున్నారు. 
 

1 /6

రాయ్ లక్ష్మీ తాజాగా శారీలో హాట్ ట్రీట్ ఇచ్చారు. నాభి, నడుము అందాలు చూపిస్తూ కుర్రకారుకి హీటెక్కిస్తున్నారు. రాయ్ లక్ష్మీ హాట్ అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు.   

2 /6

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే రాయ్ లక్ష్మీ తరచుగా హాట్ పోటోలను పోస్ట్ చేస్తుంటారు. ఆమె పెట్టే ఫొటోలకు లైకుల, కామెంట్ల వర్షం కురుస్తుంటుంది.   

3 /6

హీరోయిన్ అవకాశాలు తగ్గాక రాయ్ లక్ష్మీ ఐటెం సాంగ్స్ కూడా చేశారు. ల‌క్ష్మీ రాయ్‌గా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చి.. అదృష్టం కలిసిరావట్లేదని  రాయ్‌ ల‌క్ష్మిగా మారిపోయారు.

4 /6

2005లో వచ్చిన కాంచనమాల కేబుల్ టీవీ ద్వారా తెలుగు పరిశ్రమలోకి రాయ్ లక్ష్మీ ఎంట్రీ ఇచ్చారు. నీకు నాకు, అధినాయకుడు, ఖైదీ నెంబర్ 150, వేర్ ఈజ్ ది వెంకట లక్ష్మీ, సిండ్రెల్లా, జనతాబార్ లాంటి సినిమాలలో నటించారు. 

5 /6

కన్నడ లఘు చిత్రం వాల్మీకిలో రాయ్ లక్ష్మీ నటనను చూసిన దర్శకుడు ఉదయకుమార్ తమిళ భాషలో కర్క కసదరలో అవకాశం ఇచ్చాడు. ఆపై అనేక తమిళ, మలయాళ చిత్రాలలో ఆమె నటించారు.   

6 /6

1989 మే 5న కర్ణాటకలోని బెల్గాంలో రాయ్ లక్ష్మీ జన్మించారు. ఆమె ఫ్యామిలి  సౌరాష్ట్ర కుచ్చి వర్గానికి చెందినది. రాయ్ లక్ష్మీ డిగ్రీ పట్టా అందుకున్నారు.