Tamannaah Bhatia: మ్యాగ్జైన్ ఫోటోషూట్ లో మత్తెక్కిస్తున్న తమన్నా అందాలు

Tamannaah Bhatia viral pics:

సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీ ఎవరు అంటే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు తమన్న. ఇట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా దశాబ్దం పైనుంచి తెలుగు సినిమా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది ఈ హీరోయిన్.

  • Nov 21, 2023, 22:22 PM IST
1 /5

Tamannaah Bhatia pics: మంచు మనోజ్ శ్రీ సినిమాతో మనకు పరిచయమైన ముద్దుగుమ్మ తమన్నా. ఆ తరువాత దాదాపు అందరూ స్టార్ హీరోస్ తో సినిమాలు చేసింది ఈ వైట్ బ్యూటీ.

2 /5

కాగా ఈ మధ్య మాస్ట్రో లాంటి చిత్రంలో నెగిటివ్ క్యారెక్టర్ చేసి కూడా మెప్పించింది. ఇక ప్రస్తుతం వెబ్ సిరీస్ లో కూడా దూసుకుపోతోంది తమన్నా.

3 /5

ముఖ్యంగా ఈ మధ్య తన బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మతో చేసిన లాస్ట్ స్టోరీస్ లో బోల్డ్ సన్నివేశాలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది.  

4 /5

ఈ నేపథ్యంలో ఆమె గ్లోబల్ స్పా ఇండియా కోసం ఇచ్చిన ఫోటోషూట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

5 /5

రకరకాల మోదరన్ డ్రెస్సుల్లో కనిపించి ఈ ఫోటోలతో తన అభిమానుల హృదయాలను కొల్లగొడుతోంది ఈ హీరోయిన్.