Tamannaah Bhatia: రెడ్ డ్రెస్ లో మైమరిపిచ్చిన తమన్నా.. ఎల్లోరా శిల్పంలా మిల్క్ బ్యూటీ..

Tamannaah Bhatia Hot Photos:

సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు తమన్నా. మిల్క్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న ఈ హీరోయిన్ ప్రస్తుతం తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు అందరినీ తెగ ఆకట్టుకుంటున్నాయి.

  • Feb 24, 2024, 20:35 PM IST
1 /5

మంచు మనోజ్ శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమై హ్యాపీడేస్ చిత్రంతో సూపర్ సక్సెస్ అందుకున్న హీరోయిన్ తమన్నా.

2 /5

శేఖర్ కమ్ముల హ్యాపీ డేస్ సినిమా తరువాత తమన్నాకి బోలేదని ఆఫర్స్ రావడంతో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. యువ హీరోలు, స్టార్ హీరోలు అనే తేడా లేకుండా తెలుగులో దాదాపు అందరూ హీరోలతో నటించింది ఈ హీరోయిన్.

3 /5

తెలుగులోనే కాదు, తమిళంలో హిందీలో కూడా తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. వెండితెర పైనే కాకుండా బుల్లితెర పైన ఎన్నో వెబ్ సిరీస్ లో కనిపించి కూడా విజయాలు అందుకుంది.

4 /5

ప్రస్తుతం సినిమాలతో పాటు విజయ్ వర్మతో తన ప్రేమ వ్యవహారం వల్ల కూడా వార్తల్లో నిలుస్తూ వస్తోంది ఈ హీరోయిన్.

5 /5

ఈ నేపథ్యంలో ఎరుపు రంగు డ్రెస్సులు తమన్నా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు చూసి ఆమె ఫ్యాన్స్ ఆమె అందానికి ఫిదా అయిపోతున్నారు.