భారీ వర్షాలతో వరద ముంపులో తమిళనాడు దృశ్యాలు

గత కొద్దిరోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో తమిళనాడులోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పదిహేను రోజలు క్రితం కురిసిన భారీ వర్షాలతో తేరుకోకముందే..మరోసారి వర్షాలు పడటంతో సమస్య మరింత తీవ్రమైంది. సాధారణ వర్షపాతం కంటే 75 శాతం అధికంగా కురిసిందని తెలుస్తోంది. చెంగల్‌పేట్, కాంచీపరం జిల్లాల్లోని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహయక చర్యలు కొనసాగిస్తున్నాయి. రాష్ట్రంలోని పరిస్థితితి అద్దం పట్టే కొన్ని దృశ్యాలు

1 /6

2 /6

3 /6

4 /6

5 /6

6 /6