Tara Sutaria లేటెస్ట్ వెకేషన్ ఫోటోస్..ఓ లుక్కేయండి!

  • Dec 17, 2020, 22:51 PM IST
1 /6

తారా సుతారియా తన అభిమానులను కొత్త కొత్త ఫోటోలతో అలరిస్తూ ఉంటుంది.  

2 /6

స్టూడెంట్  ఆఫ్ ది ఇయర్ 2 చిత్రంతో మంచి గుర్తింపు సాధించింది తార.

3 /6

ఇటీవలే మాల్దీవ్స్ ట్రిప్‌లో బాగా ఎంజాయ్ చేస్తూ ఫోటోలు దిగి అభిమానులతో షేర్ చేసింది

4 /6

తన 25వ బర్త్‌డే సందర్భంగా ఇలా పుట్టిన రోజు కానుకగా బ్యూటిఫుల్ ఫోటోలతో సందడి చేస్తోంది..

5 /6

6 /6