Priyanka Jawalkar Latest Saree Photos: శారీలో అంతా చూపిస్తున్న తెలుగమ్మాయి.. క్లీవేజ్ ట్రీట్ తో పాటు నడుమందాలు కూడా!

Actress Priyanka Jawalkar Sizzling Saree Pics: తెలుగమ్మాయి అయిన ప్రియాంక జవాల్కర్ తెలుగు సినీ పరిశ్రమలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు తగ్గడంతో హాట్ షో మీద దృష్టిపెట్టిన ఈ భామ తాజాగా చీరకట్టులో అందాలన్నీ ఆరబోసింది.

  • Mar 23, 2023, 11:24 AM IST
1 /5

అనంతపురం ప్రాంతానికి చెందిన ప్రియాంక జవాల్కర్ చిన్ననాటి నుంచి సినిమాల మీద చాలా ఆసక్తి పెంచుకుంది.     

2 /5

అలా ఆమె ముందుగా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ చేసి తర్వాత టాక్సీవాలా సినిమాలో హీరోయిన్గా మారింది. ఆ సినిమా సూపర్ హిట్ అయినా విజయ్ దేవరకొండకు దక్కినంత క్రేజ్ మాత్రం ఈ భామకు దక్కలేదు.     

3 /5

తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం వంటి సినిమాల్లో నటించింది కానీ ఇప్పుడు పెద్దగా ఆమెకు అవకాశాలు దక్కడం లేదు.     

4 /5

దీంతో ఇతర భాషల హీరోయిన్ల లాగే హాట్ షో చేయడానికి సిద్ధమైన ఈ భామ తాజాగా చీరకట్టలో అందాలన్నీ ఆరబోస్తూ రెచ్చిపోయింది.   

5 /5

దీంతో కుర్ర కారంతా వేడెక్కిపోతూ హాట్ ఫోటోల మీద వీడియోల మీద రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఆమె తాజాగా చీర కట్టకుని అందాలు ఆరబోస్తూ చేసిన హాట్ షో ఫోటోలు మీకు కూడా చూసేయండి.