Honeyrose New Saree Photos: స్లీవ్ లెస్ బ్లాజ్, వయలెట్ కలర్ శారీలో హనీ రోజ్ అందాలు.. చూడతరమా?

Actress Honeyrose Sizzling Saree Pics: వీర సింహా రెడ్డి సినిమాతో సూపర్ హిట్ అందుకుంది హనీ రోజ్, ఇక ఆ దెబ్బతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ క్రేజ్ ఎక్కడా తగ్గకుండా తనదైన శైలిలో అందాలు ఆరబోస్తోంది. 

  • Mar 23, 2023, 10:46 AM IST
1 /5

గత కొన్నాళ్లుగా హనీ రోజ్ తెలుగులో సందడి చేస్తోంది, నిజానికి ఈమె ఎప్పుడో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.  

2 /5

హనీ రోజ్ తాజాగా వయలెట్ కలర్ శారీలో మెరిసింది, ఆమె ఫోటోలు అన్నీ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

3 /5

హనీ రోజ్ తాజా చీరకట్టు ఫోటోలు ఇప్పుడు కుర్రాళ్లను కనువిందు చేస్తున్నాయి, ఆ శారీ బ్లౌజ్ కు స్లీవులు కూడా లేవు. 

4 /5

ఇంకెందుకు ఆలస్యం హనీ రోజ్ లేటెస్ట్ చీరకట్టు ఫోటోలు మీరు కూడా చూసేయండి మరి.

5 /5