Sanjana Ganesan with Jasprit Bumrah: జస్‌ప్రీత్ బూమ్రా భార్య సంజనా గణేశన్ చీరకట్టులో ఇలా చూశారా ఎప్పుడైనా

టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023లో కూడా ఆడటం లేదు. ఈలోగా భార్య సంజనా గణేశన్‌తో కలిసి జస్‌ప్రీత్ బూమ్రా ఓ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సంజనా గణేశన్ లుక్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

Sanjana Ganesan with Jasprit Bumrah: టీమ్ ఇండియా పేస్ బౌలర్ జస్‌ప్రీత్ బూమ్రా గాయం కారణంగా క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. ఐపీఎల్ 2023లో కూడా ఆడటం లేదు. ఈలోగా భార్య సంజనా గణేశన్‌తో కలిసి జస్‌ప్రీత్ బూమ్రా ఓ వేడుకకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా సంజనా గణేశన్ లుక్స్ చూసి అందరూ ఫిదా అయిపోయారు. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి

1 /5

వైరల్ అవుతున్న పసుపు రంగు చీరలోని సంజనా గణేశన్ ఫోటోలో జస్‌ప్రీత్ బూమ్రా కూడా స్టైలిష్ లుక్స్‌లో ఉన్నాడు.

2 /5

జస్‌ప్రీత్ బూమ్రా భార్య సంజనా గణేశన్ ఓ ఈవెంట్‌లో పసుపు రంగు చీర ధరించి తళుక్కుమంంది. అంచనాలకు మించి అందంగా కన్పిస్తోంది.

3 /5

సంజనా గణేశన్ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రపంచకప్ నుంచి మొదలుకుని ఐపీఎల్ వరకూ చాలా సిరీస్‌లను హోస్ట్ చేసింది. సంజనా గణేశన్ అంతకుముందు మోడలింగ్‌లో ఉండేది. 2014లో మిస్ ఇండియా పోటీల్లో చివరి వరకూ వెళ్లింది.

4 /5

మహారాష్ట్రలోని పూణేకు చెందిన సంజనా గణేశన్ స్పోర్ట్స్ ప్రజెంటర్. జస్‌ప్రీత్ బూమ్రా, సంజనా గణేశన్ కలయిక తొలిసారి 2019లో ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ సందర్భంగా జరిగింది.

5 /5

జస్‌ప్రీత్ బూమ్రా సంజనా గణేశన్‌ను 2021లో వివాహమాడాడు. సంజనా గణేశన్ క్రికెట్ ప్రేమికుల్లో చాలా ఫ్యామస్. ఇన్‌స్టాగ్రామ్‌లో గణేశన్ ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 9 లక్షలుంది.