TS Assembly Election 2023: సెలబ్రిటీలు ఓటు వేసేది ఇక్కడే.. ఎవరు ఎక్కడంటే..?

Telangana Assembly Election Polling 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రచారపర్వం ముగియడంతో అభ్యర్థులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు వేసేందుకు ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎవరు ఎక్కడ ఓటు వేస్తారంటే..? 
 

  • Nov 29, 2023, 16:44 PM IST
1 /8

షేక్‌పేట్  ఇంటర్నేషనల్ స్కూల్ రాజమౌళి రామారాజమౌళి, రోడ్‌ నెం.45, జూబ్లీహిల్స్‌ –ఆర్థిక సహకార సంస్థ: అల్లరి నరేశ్‌

2 /8

ఎఫ్‌ఎన్‌సీసీ (పోలింగ్‌ బూత్‌ 164): రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్, పోలింగ్‌ బూత్‌( 160): విశ్వక్‌సేన్, పోలింగ్‌ బూత్‌ 166: దగ్గుబాటి రాణా, సురేశ్‌ బాబు  

3 /8

జూబ్లీహిల్స్‌ క్లబ్‌ (పోలింగ్‌ బూత్‌ 149): చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన, నితిన్‌   

4 /8

మణికొండ హైస్కూల్: ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం, యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాల: తనికెళ్ల భరణి  

5 /8

బీఎస్‌ఎన్‌ఎల్‌ సెంటర్‌ (పోలింగ్‌ బూత్‌ 153): అల్లు అర్జున్, స్నేహారెడ్డి, అల్లు అరవింద్, అల్లు శిరీష్‌   

6 /8

వర్కింగ్‌ ఉమెన్స్‌ హాస్టల్‌(పోలింగ్‌ బూత్‌ 151): నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్‌  

7 /8

ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ (పోలింగ్‌ బూత్‌ 157): రవితేజ, ఓబుల్‌రెడ్డి స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 150): జూనియర్‌ ఎన్టీఆర్‌, ప్రణతి  

8 /8

జూబ్లీహిల్స్‌ పబ్లిక్‌ స్కూల్‌ (పోలింగ్‌ బూత్‌ 165): మహేశ్‌బాబు, నమ్రత, మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్‌ ‌ (పోలింగ్‌ బూత్‌ 164): విజయ దేవరకొండ, ఆనంద్‌ దేవరకొండ , శ్రీకాంత్‌.