Telangana Assembly Election Polling 2023: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. ప్రచారపర్వం ముగియడంతో అభ్యర్థులను ఎన్నుకునే సమయం ఆసన్నమైంది. ఓటు వేసేందుకు ఇప్పటికే చాలామంది సొంతూళ్లకు పయనమయ్యారు. హైదరాబాద్‌లో సెలబ్రిటీలు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఎవరు ఎక్కడ ఓటు వేస్తారంటే..?
Telangana Assembly Election 2023 Live Updates: తెలంగాణలో అధికారం ఎవరిది..? బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా..? బీజేపీ పుంజుకుంటుందా..? మరో 48 గంటల్లో ఓటరు తీర్పునివ్వబోతున్నాడు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల అప్డేట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Telangana Assembly Election 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు..? అధికారంలోకి ఎవరు వస్తారు..? అని సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. తాజాగా జీ న్యూస్-మ్యాట్రిజ్ నిర్వహించిన ఓపియన్ పోల్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పూర్తి వివరాలు ఇలా..
ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ - కాంగ్రెస్ పార్టీ ప్రచార సభలలో, ప్రెస్ మీట్ లలో వాదాలకు ప్రతి వాదాలు చేసుకుంటున్నారు. గురువారం రోజున ఆర్మూర్ నియోజకవర్గంలోని అంకాపూర్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కల్వకుంట్ల కవిత రాహుల్ గాంధీ మరియు కాంగ్రెస్ పార్టీపైన విరుచుకు పడ్డారు..
Telangana Assembly Election 2023: తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 3వ తేదీన నోటిఫికేషన్ రానుంది.
YS Sharmila: కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్టీపీ విలీనం అంశంపై ఆ పార్టీ నేత వైఎస్ షర్మిల స్పష్టత ఇచ్చేశారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్నించి పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Elections And One Nation One Election Policy : ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉందనగా కేంద్రం ఇలా స్పెషల్ సెషన్స్ నిర్వహించడానికి కారణం కేంద్రం జమిలి ఎన్నికలకు వెళ్లాలి అని అనుకోవడమేనా అనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ అదే నిజమైతే.. జమిలి ఎన్నికలతో రాజకీయ పార్టీలకు ఉండే ప్రయోజనాలు ఉంటాయి.. అలాగే నష్టాలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి విశ్లేషణను మా ఎడిటర్ భరత్ అందిస్తారు.
Revanth Reddy Poll Promises : తాజాగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ , తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందివ్వనున్నారు, ఏం చేయనున్నారు అనే అంశాలపై మరోసారి హామీల వర్షం కురిపించారు.
Revanth Reddy: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.4 వేల పెన్షన్, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకువస్తామన్నారు. కేసీఆర్ కుటుంబం లక్ష కోట్లు సంపాదింకుందని అన్నారు.
BRS First List: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ రధ సారధి తన టీమ్ ప్రకటించారు. తొలి జాబితాలోనే 115 మంది పేర్లు ప్రకటించడం ద్వారా తన వైఖరేంటో స్పష్టం చేశారు. అసంతృప్తులకు వార్నింగ్ జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Telangana Assembly Elections 2023: అసెంబ్లీ ఎన్నికల కోసం అన్ని పార్టీలు రెడీ అవుతున్నాయి. ఇప్పటికే నియోజకవర్గాలుగా పార్టీ బలంపై సర్వేలు చేయించుకుంటున్నాయి.
Screening Committee: మరోవైపు త్వరలో ఎన్నికల జరిగే రాష్ట్రాలపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలకు స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసింది.
Telangana Assembly: కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం పదకొండున్నరకు కంటోన్మెంట్ దివంగత ఎమ్మెల్యే సాయన్నతో పాటు ఇటీవలి కాలంలో మరణించిన మాజీ ఎమ్మెల్యేలకు సంతాపం పాటిస్తారు.
Telangana Assembly Elections: అసెంబ్లీ ఎన్నికలకు రెడీ అవుతున్నారు సీఎం కేసీఆర్. నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితులపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అభ్యర్థుల తుది జాబితాపై దాదాపు కసరత్తు పూర్తి చేశారు. అన్ని రకాల సర్వేలు పరిశీలించిన సీఎం కేసీఆర్.
KTR on Telangana Assembly Elections: కాంగ్రెస్, బీజేపీ పార్టీలు దమ్ముంటే తమ ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించాలని మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. మరో ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతారని ధీమా వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి కౌంటర్ ఇచ్చారు.
CM KCR Reacts On ED Notice to MLC Katitha: తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడంపై ఆయన రియాక్ట్ అయ్యారు.
Jeevitha Rajasekhar to contest on BJP ticket: తెలంగాణ బీజేపిలో సినీ గ్లామర్ పెరుగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీలో చురుగ్గా వ్యవహరిస్తున్న జీవితా రాజశేఖర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బీజేపి హై కమాండ్ జీవితకు టికెట్ హామీ కూడా వచ్చినట్టు తెలుస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.