Ketika Sharma Images: కేతిక శర్మ అందాల విందు.. ఢిల్లీ బ్యూటీ గ్లామర్ మరో లెవల్!

Ketika Sharma Latest bold Photos Goes Viral. గత కొంత కాలంగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఫొటో షూట్‌లో ఢిల్లీ బ్యూటీ గ్లామర్ మరో లెవల్‌కు వెళ్ళింది. 
 

1 /5

గత కొంత కాలంగా కేతిక శర్మ వరుసగా ఫొటోస్ పోస్ట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా చేసిన ఫొటో షూట్‌లో ఢిల్లీ బ్యూటీ గ్లామర్ మరో లెవల్‌కు వెళ్ళింది.   

2 /5

సోషల్ మీడియాలో నిత్యం చురుగ్గా ఉండే కేతిక శర్మ.. తన వ్యక్తిగత విషయాలు, సినిమాకు సంబందించిన ఫొటోలు వీడియోలను పోస్ట్ చేస్తుంటారు.  

3 /5

ప్రస్తుతం కేతిక శర్మ మెగా ప్రిన్స్ వైష్ణవ్ తేజ్ నటిస్తున్న 'రంగరంగ వైభవంగా' మూవీలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.   

4 /5

రోమాంటిక్ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకున్న కేతిక శర్మకు తెలుగులో వరుసగా సినీ అవకాశాలు వస్తున్నాయి. యువ హీరో నాగశౌర్య నటించిన 'లక్ష్య' సినిమాలో కేతిక హీరోయిన్‌గా చేశారు.  

5 /5

మాస్ పూరీ జగన్నాద్ దర్శకత్వంలో తెరకెక్కిన 'రొమాంటిక్' సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు కేతిక శర్మ. మొదటి సినిమాలోనే ఈ ఢిల్లీ భామ తన అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.