LavanyaTripathi Latest Pics: గ్లామర్ డోస్ పెంచేసిన లావణ్య త్రిపాఠి.. ఇలా ఎప్పుడూ చూసుండరు!!

  • Mar 07, 2022, 11:49 AM IST
1 /5

లావణ్య త్రిపాఠి తన లేటెస్ట్ పోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. అందులో ఆమె గ్లామర్ డోస్ పెంచారు. కొంచెం బొద్దుగా మారిన లావణ్య చాలా అందంగా ఉన్నారు.

2 /5

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌, సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠిలు లవ్‌‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కుబోతున్నారని ఇటీవల సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. 

3 /5

అందాల రాక్షసి, దూసుకెళ్తా, భలే భలే మగాడివోయ్, శ్రీరస్తు శుభమస్తు, యుద్ధం శరణం, ఉన్నది ఒకటే జిందగీ, అంతరిక్షం, సోగ్గాడే చిన్ని నాయనా, అర్జున్ సురవరం, ఏ1 ఎక్స్ ప్రెస్, చావు కబురు చల్లగా చిత్రాలతో లావణ్య మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

4 /5

లావణ్య త్రిపాఠి.. 1990 డిసెంబరు 15న ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో జన్మించారు. మోడలింగ్​తో కెరీర్​ ప్రారంభించి పలు వాణిజ్య ప్రకటనలు, టెలివిజన్‌ షోలలో నటించారు.  

5 /5

2012లో హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన 'అందాల రాక్షసి' సినిమాతో లావణ్య త్రిపాఠి తెలుగు ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చారు. డెబ్యూ మూవీతోనే అందం, నటనతో అదరగొట్టేశారు. దాంతో ఈ సొట్టబుగ్గల సుందరికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.