Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బెంగళూరు భామ నిధి అగర్వాల్. నటించింది మూడు సినిమాల్లో అయినప్పటికీ మంచి పేరును సంపాదించుకుంది బ్యూటీ నిధి అగర్వాల్. అయితే ఈ భామ ఎప్పుడూ కూడా ఇన్‌స్టాలో ఎదో ఒక ఫోటోను షేర్ చేస్తూ అందరిని హుషారెక్కిస్తుంటుంది. 
  • Nov 27, 2020, 08:01 AM IST

Actress Nidhhi Agerwal beautiful pics: టాలీవుడ్‌లో అడుగుపెట్టినప్పటి నుంచి తన నటనతో తెలుగు ప్రేక్షకులను బాగా దగ్గరైంది బెంగళూరు భామ నిధి అగర్వాల్. నటించింది మూడు సినిమాల్లో అయినప్పటికీ మంచి పేరును సంపాదించుకుంది బ్యూటీ నిధి అగర్వాల్. అయితే ఈ భామ ఎప్పుడూ కూడా ఇన్‌స్టాలో ఎదో ఒక ఫోటోను షేర్ చేస్తూ అందరిని హుషారెక్కిస్తుంటుంది. 

1 /16

డాన్సర్‌గా కెరీర్‌ను ప్రారంభించిన నిధి అగర్వాల్.. 2017లో మున్నా మైఖెల్ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆతర్వాత తెలుగులో వరుసగా సవ్యసాచి, మిస్టర్ మజ్ను, ఇస్మార్ట్ శంకర్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. 

2 /16

ప్రస్తుతం ఈ భామ తమిళం సినిమాలను కూడా చేస్తోంది. వాస్తవానికి నిధి అగర్వాల్ హైదరాబాద్‌లో పుట్టినప్పటికీ.. ఆతర్వాత ఆమె కుటుంబం బెంగళూరుకు తరలిపోయింది. ప్రస్తుతం ఈ భామ ఇన్‌స్టా ఫొటోలను ఒసారి లుక్కేయండి..

3 /16

4 /16

5 /16

6 /16

7 /16

8 /16

9 /16

10 /16

11 /16

12 /16

13 /16

14 /16

15 /16

16 /16