Tollywood Celebrities Christmas Celebrations: టాలీవుడ్ స్టార్స్ క్రిస్మస్ సెలబ్రేషన్స్.. వైరల్ అవుతున్న ఫోటోలు..

Christmas Celebrations: సెలబ్రిటీలు అందరూ క్రిస్మస్ సెలబ్రేషన్స్ లో పాల్గొని.. తమ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి అభిమానులను అలరిచ్చారు. ప్రస్తుతం మన స్టార్స్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి..

  • Dec 26, 2023, 11:32 AM IST
1 /5

Tollywood Stars Christmas: మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ మొత్తం కలిసి తీసుకున్న క్రిస్మస్ ఫోటో ప్రస్తుతం అందరిని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉంది.

2 /5

నయనతార పిల్లలతో చేసుకున్న క్రిస్మస్ సెలబ్రేషన్ ఫోటోలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి. నయనతార తన పిల్లలతో అలానే తన భర్త విగ్నేష్ శివన్ తో క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటూ షేర్ చేసిన ఫోటోలు ఆమె అభిమానులను ఎంతగానో అలరిస్తున్నాయి. ఈ మధ్య వరకు తన పిల్లల మొహాలను మీడియాకి చూపించకుండా దాచి పెడుతూ వచ్చిన నయనతార మొత్తానికి క్రిస్మస్ రోజున…తన పిల్లల ఫోటోలు షేర్ చేసి అభిమానులను తెగ ఖుషి చేసింది.   

3 /5

సింగపూర్ తమన్నా గ్రీన్ చీరలో మెరిసిపోతూ అందరిని తన అందంతో కటి పడేసింది..  

4 /5

మహేష్ బాబు భార్య నమ్రత శిరోద్కర్ రాంచరణ్ భార్య ఉపాసన కలిసి క్రిస్మస్ డ్రెస్సులో మెరిసిపోయారు.

5 /5

మన హాయ్ నాన్న మృణాల్ ఠాకూర్.. బ్లాక్ హుథి లో కూలింగ్ గ్లాసులు వేసుకొని తన క్రిస్మస్ లుక్ లో అదిరిపోయింది..