Add Zee Business As A Preferred Source
App

Tollywood celebrities tweet on Samantha: సినిమా వాళ్ళ జోలికి వస్తే సహించేదే లేదు.. సమంత విషయంపై ఎవరెవరు ఎలా స్పందించారంటే..!

Written ByVishnupriya
Published: Oct 03, 2024, 11:29 AM IST|Updated: Oct 03, 2024, 11:29 AM IST

Konda Surekha Comments: సమంతా విషయంపై టాలీవుడ్ మొత్తం ఏకమై.. కొండా సురేఖ వ్యాఖ్యలపై తీవ్రంగా ఖండిస్తోంది. ప్రతి ఒక్క హీరో.. తమ తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తపరుస్తున్నారు. మరి సమంత విషయంలో ఎవరెవరు ఏమన్నారు ఒకసారి చూద్దాం..

Akkineni Family Tweet 1/9

సమంత

కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించిన వెంటనే.. అక్కినేని ఫ్యామిలీ వారు ఒకరి తర్వాత ఒకరు ట్వీట్ వేశారు. ముఖ్యంగా నాగచైతన్య వేసిన ట్విట్ తెగ వైరల్ అవుతుంది. 

NTR Tweet2/9

సమంత

సమంత విషయంపై అందరూ స్టార్ హీరోల కన్నా ముందుగా స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. వెంటనే నాని సైతం ఈ విషయంపై స్పందించారు. 

 

Chiranjeevi Tweet3/9

సమంత

చిరంజీవి సైతం ఈ విషయం గురించి ఘాటుగా స్పందించారు. ఇలా సినిమా వారి గురించి అనడం బాధాకరమని తెలియజేశారు.

Allu Arjun Tweet4/9

సమంత

ఇలాంటి మాటలను తాను తీవ్రంగా ఖండిస్తున్నాను అంటూ అల్లు అర్జున్ సైతం ట్వీట్ వేశారు. 

Venkatesh Tweet 5/9

సమంత

ఇలా సినిమా వారి గురించి చేసే వ్యాఖ్యలు.. తనని ఎంతో బాధకి గురి చేశాయి అని వెంకటేష్ వెంకటేష్ చేశారు.

 

Ram Gopal Varma Tweet 6/9

సమంత

నాగార్జున ఫ్యామిలీని అత్యంత ఘోరంగా కొండా సురేఖ అవమానించింది అంటూ రాంగోపాల్ వర్మ ట్వీట్ వేశారు.

Lakshmi Manchu7/9

సమంత

ఇలా ప్రతిసారి పొలిటిషియన్స్.. సినిమా వారి గురించి మాట్లాడి అటెన్షన్ తెచ్చుకోవడం కరెక్ట్ కాదు అంటూ లక్ష్మీ మంచు చెప్పుకొచ్చారు.

Varun Tej Tweet8/9

సమంత

మెగా హీరో వరుణ్ తేజ్ సైతం ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించారు. 

Lavanya Tripathi Tweet 9/9

సమంత

సమంత గురించి ఇలా మాట్లాడటం.. చాలా తప్పు అంటూ.. ట్వీట్ వేసింది లావణ్య త్రిపాఠి.